suvaarthanu chaatimpa susamaymbidhi yaenuసువార్తను చాటింప సుసమయంబిది యేను
Reference: నేటిదినము శుభవర్త మానముగల దినము; మనము ఊరకొననేల? 2 రాజులు Kings 7:9పల్లవి: సువార్తను చాటింప - సు సమయంబిది యేను శ్రీ యేసుని నామంబు - ఎంతో మధురము మనకు1. సంతసమున సాగెదము - పురికొల్పుచు మనస్సులముసంకటములు ఎన్నయిన - చనిపోవుటె మేలనుచు2. సిలువను మోయుచు భుజమున్ - చేత సువార్తలనూనిలోకమునకు చాటెదము - ప్రశాంతుడగు యేసున్3. త్రియేకునికే యిలలో - జయ మార్భటించెదముజయశాలులుగా మేము - జగ దేవత నొణికింతుం4. ప్రవక్తలలో ఘనుడు - పరమున దూతలు పొగడున్నేత్రముల కాయన తార - అరుణోదయ నక్షత్రం5. చిరునగవులతో మేము - చిందింతుము రక్తమునుహృదయాలు ప్రకాశించున్ - మనసానందంబిదియే
Reference: naetidhinamu shubhavartha maanamugala dhinamu; manamu oorakonanaela? 2 raajulu Kings 7:9Chorus: suvaarthanu chaatiMpa - su samayMbidhi yaenu shree yaesuni naamMbu - eMthoa maDhuramu manaku1. sMthasamuna saagedhamu - purikolpuchu manassulamusMkatamulu ennayina - chanipoavute maelanuchu2. siluvanu moayuchu bhujamun - chaetha suvaarthalanooniloakamunaku chaatedhamu - prashaaMthudagu yaesun3. thriyaekunikae yilaloa - jaya maarbhatiMchedhamujayashaalulugaa maemu - jaga dhaevatha noNikiMthuM4. pravakthalaloa ghanudu - paramuna dhoothalu pogadunnaethramula kaayana thaara - aruNoadhaya nakShthrM5. chirunagavulathoa maemu - chiMdhiMthumu rakthamunuhrudhayaalu prakaashiMchun - manasaanMdhMbidhiyae