• waytochurch.com logo
Song # 3679

lemmu thaejarillumu neeku velugu vachchi yunnadhiలెమ్ము తేజరిల్లుము నీకు వెలుగు వచ్చి యున్నది


Reference: నీకు వెలుగు వచ్చియున్నది, లెమ్ము, తేజరిల్లుము. యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. యెషయా Isaiah 60:1

పల్లవి: లెమ్ము తేజరిల్లుము నీకు - వెలుగు వచ్చి యున్నది

అను పల్లవి: యెహోవా మహిమ నీపై - ప్రకాశముగా నుదయించె

1. జనములు నీదు వెలుగునకు - పరుగెత్తి వచ్చెదరు
రాజులు నీదు ఉదయ - కాంతికి వచ్చెదరు

2. సముద్ర వ్యాపారము - నీ వైపు త్రిప్పబడును
జనముల ఐశ్వర్యము - నీ యొద్దకు వచ్చును

3. దేవదారు సరళగొంజి - చెట్లు నా ఆలయమునకు
తేబడును నాదు పాద - స్థలము మహిమ పరచెదను

4. నిన్ను శాశ్వతమైన - శోభాతిశయముగా జేతున్
బహుతరములకు సంతోష - కారణముగ జేసెదను

5. వారిలో ఒంటరియైన - వాడు పది వందలగును
ఎన్నిక లేనివాడు - బలమైనట్టి జనమగును

Reference: neeku velugu vachchiyunnadhi, lemmu, thaejarillumu. yehoavaa mahima nee meedha udhayiMchenu. yeShyaa Isaiah 60:1

Chorus: lemmu thaejarillumu neeku - velugu vachchi yunnadhi

Chorus-2: yehoavaa mahima neepai - prakaashamugaa nudhayiMche

1. janamulu needhu velugunaku - parugeththi vachchedharu
raajulu needhu udhaya - kaaMthiki vachchedharu

2. samudhra vyaapaaramu - nee vaipu thrippabadunu
janamula aishvaryamu - nee yodhdhaku vachchunu

3. dhaevadhaaru saraLagoMji - chetlu naa aalayamunaku
thaebadunu naadhu paadha - sThalamu mahima parachedhanu

4. ninnu shaashvathamaina - shoabhaathishayamugaa jaethun
bahutharamulaku sMthoaSh - kaaraNamuga jaesedhanu

5. vaariloa oMtariyaina - vaadu padhi vMdhalagunu
ennika laenivaadu - balamainatti janamagunu


                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com