• waytochurch.com logo
Song # 368

naa pranathma sareeram నా ప్రాణ ఆత్మ శరీరం అంకితం నీకే ప్రభూ


నా ప్రాణ ఆత్మ శరీరం - అంకితం నీకే ప్రభూ

అంకితం నీకే ప్రభూ




1. పాపపు ఊబిలో మరణించిన నన్ను - పరమందు చేర్చుటకు

ప్రాణమిచ్చి నన్ను రక్షించినా - ప్రేమను మరువలేను

నీ కృపను మరువలేను ॥ నా ప్రాణ ॥




2. నన్ను నీ వలె మార్చుటకేగా - ఆత్మతో నింపితివి

ఆత్మతో సత్యముతో ఆరాధించి

ఆనంద ప్రవాహముతో నీదరి చేరెదను ॥ నా ప్రాణ ॥

Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com