siluva veerulu meerae cheluvuga chanudiసిలువ వీరులు మీరే చెలువుగ చనుడి
Reference: క్రీస్తుయేసు యొక్క మంచి సైనికునివలె నాతో కూడ శ్రమను అనుభవించుము. 2 తిమోతి Timothy 2:3పల్లవి: సిలువ వీరులు మీరే చెలువుగ చనుడి బలుడైన సైతానును జయించను విలువైన సత్యవార్త ప్రకటించుడి - మహా1. ఇండియా దేశము చీకటిగా నుండగ మందునిగ నుండెదవాతంతివలె నేగి నరులను వెదకి - తండ్రి శక్తితో రక్షించు నంచు2. ఇల్లు ఇల్లు త్వరగ వెదకి ఎల్ల గొఱ్ఱెలను జయింపపడెను పాట్లను శ్రీ యేసనుచు - కూడిన వారల కెరుక పరచ3. ఆయన త్వరగా వచ్చును భువికి - ఆయెడ కృపకాలము ముగియున్కరిగించును మనసుల నన్నిటిని - కరములతో నేసుకడ లాగ4. హల్లెలూయ గీతము పాడి ఎల్లరకు ప్రకటించిఆత్మల నెల్ల నాదాయపరచ - అఖిలమెల్లను నాకై పరుగిడి
Reference: kreesthuyaesu yokka mMchi sainikunivale naathoa kooda shramanu anubhaviMchumu. 2 thimoathi Timothy 2:3Chorus: siluva veerulu meerae cheluvuga chanudi baludaina saithaanunu jayiMchanu viluvaina sathyavaartha prakatiMchudi - mahaa1. iMdiyaa dhaeshamu cheekatigaa nuMdaga mMdhuniga nuMdedhavaathMthivale naegi narulanu vedhaki - thMdri shakthithoa rakShiMchu nMchu2. illu illu thvaraga vedhaki ella goRRelanu jayiMppadenu paatlanu shree yaesanuchu - koodina vaarala keruka parach3. aayana thvaragaa vachchunu bhuviki - aayeda krupakaalamu mugiyunkarigiMchunu manasula nannitini - karamulathoa naesukada laag4. hallelooya geethamu paadi ellaraku prakatiMchiaathmala nella naadhaayaparacha - akhilamellanu naakai parugidi