thama dhaevuneruguvaaru chaesedharu shakthithoa goppa kaaryamuluతమ దేవునెరుగువారు చేసెదరు శక్తితో గొప్ప కార్యములు
Reference: తమ దేవుని నెరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేసెదరు. దానియేలు Daniel 11:32పల్లవి: తమ దేవునెరుగువారు చేసెదరు - శక్తితో గొప్ప కార్యములు1. ఇచ్చకపు మాటల వలన - అక్షయుని విడువరుతప్పుబోధల నెపుడు తృణీకరించెదరు2. సత్యమును విడువరు - ఉత్తములుగ నడిచెదరుఅతల్యాను హతము చేసెదరు శుద్ధులై యుండెదరు3. మనుజ భయము జెందరు - మాన్యులై యుండెదరుమంచి సాక్షమును విడువరు ఏకాంతులు కారు4. ద్వేషించెదరు విగ్రహముల్ - శిరములు ఖండించిననుపర్వతమువలె కదలక వారు స్థిరముగ నుండెదరు5. అగ్నిలో వేయబడినను - విఘ్నంబులు కలిగిననుసింహపు బోనులో వేసినను సిగ్గునొందరు6. శోధనలను జయించెదరు - బాధలను సహించెదరునాథుడేసుని సదా వెదకి సాధించి ప్రకటింతురు7. అదిక జ్ఞానమును పొంది - తగ్గించె కొనెదరు తామేయేసు ప్రభువును హెచ్చించెదరు హల్లెలూయ పాడెదరు
Reference: thama dhaevuni neruguvaaru balamu kaligi goppa kaaryamulu chaesedharu. dhaaniyaelu Daniel 11:32Chorus: thama dhaevuneruguvaaru chaesedharu - shakthithoa goppa kaaryamulu1. ichchakapu maatala valana - akShyuni viduvaruthappuboaDhala nepudu thruNeekariMchedharu2. sathyamunu viduvaru - uththamuluga nadichedharuathalyaanu hathamu chaesedharu shudhDhulai yuMdedharu3. manuja bhayamu jeMdharu - maanyulai yuMdedharumMchi saakShmunu viduvaru aekaaMthulu kaaru4. dhvaeShiMchedharu vigrahamul - shiramulu khMdiMchinanuparvathamuvale kadhalaka vaaru sThiramuga nuMdedharu5. agniloa vaeyabadinanu - vighnMbulu kaliginanusiMhapu boanuloa vaesinanu siggunoMdharu6. shoaDhanalanu jayiMchedharu - baaDhalanu sahiMchedharunaaThudaesuni sadhaa vedhaki saaDhiMchi prakatiMthuru7. adhika jnYaanamunu poMdhi - thaggiMche konedharu thaamaeyaesu prabhuvunu hechchiMchedharu hallelooya paadedharu