siluvanu moasi eeloakamunu thalakrimdhulu chaeyu tharunamidhaeసిలువను మోసి ఈలోకమును తలక్రిందులు చేయు తరుణమిదే
Reference: మీరు సమయమును పోనియ్యక సద్వినియోగము చేసికొనుచు, అజ్ఞానులవలె కాక, జ్ఞానులవలె నడుచుకొనునట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. ఎఫెసీ Ephesians 5:15-16పల్లవి: సిలువను మోసి ఈలోకమును తలక్రిందులు చేయు తరుణమిదే1. లేలెమ్ము సోదరుడా నిద్రనుండిప్రకటింపను యేసు నామమునుసోమరి యేల నిద్రించెదవుఈ ధరను లేపెడు సమయమిదే2. పరిశుద్ధాత్మ కవచము తోడిగినీనడుము కట్టి తయ్యారగుమాసోదరుడా ప్రతి వీధికి వెళ్ళిసువార్తను చాటెడు సమయమిదే3. లోకరక్షణకై ప్రభు యేసువీకతో నరుదెంచెను ఈ ధరకువెలుగును మనకు నిచ్చెను యేసుతన స్తుతులను పాడెడు సమయమిదే4. పాతాళమునకు కొనిపోయెడి నీపాప నిద్రను విడనాడు మికసిలువ మర్మము నెరుగు మిపుడేకునికెడు సమయము కాదిది ప్రియుడా5. రక్షింపబడుట కాశించినతోపశ్చాతాప పడు మీదినమేకలుషాత్ముండా తడవేలనికన్కనుమా నీ తేర్పు సమయ మిదే
Reference: meeru samayamunu poaniyyaka sadhviniyoagamu chaesikonuchu, ajnYaanulavale kaaka, jnYaanulavale naduchukonunatlu jaagraththagaa choochukonudi. ephesee Ephesians 5:15-16Chorus: siluvanu moasi eeloakamunu thalakriMdhulu chaeyu tharuNamidhae1. laelemmu soadharudaa nidhranuMdiprakatiMpanu yaesu naamamunusoamari yaela nidhriMchedhavuee Dharanu laepedu samayamidhae2. parishudhDhaathma kavachamu thoadigineenadumu katti thayyaaragumaasoadharudaa prathi veeDhiki veLLisuvaarthanu chaatedu samayamidhae3. loakarakShNakai prabhu yaesuveekathoa narudheMchenu ee Dharakuvelugunu manaku nichchenu yaesuthana sthuthulanu paadedu samayamidhae4. paathaaLamunaku konipoayedi neepaapa nidhranu vidanaadu miksiluva marmamu nerugu mipudaekunikedu samayamu kaadhidhi priyudaa5. rakShiMpabaduta kaashiMchinathoapashchaathaapa padu meedhinamaekaluShaathmuMdaa thadavaelanikankanumaa nee thaerpu samaya midhae