• waytochurch.com logo
Song # 3683

karunan aerparachithivi sainyamula yehoava nanకరుణన్ ఏర్పరచితివి సైన్యముల యెహోవ నన్



Reference: నేను నిన్ను ఏర్పరచుకొనియున్నాను హగ్గయి Haggai 2:23

పల్లవి: కరుణన్ - ఏర్పరచితివి సైన్యముల యెహోవ - నన్
పరిశుద్ధుడా - క్రీస్తులో ఎరిగితివి - కరుణన్

1. మోషేను కోరుకొని - చేసితివి నాయకుని
గోషేను నుండి ఎల్లన్ నడుప - ఒసగితివి యవసరతలను

2. యాకోబున్ కోరుకొని - ఏశావును విడిచితివి
సకలంబౌ కష్టముల నొసగి - ఇశ్రాయేలను పేరును ఇచ్చితివి

3. సొలమోనున్ కోరుకొని - ఇల సకల జ్ఞానమిడె
ఆలయ నిర్మాణ కృపనిడెను - పాలింప రాజ్యంబొసగెను

4. దానియేలును కోరుకొని - తన పరలోక జ్ఞానమిడె
ఎన్నెన్నో దర్శనముల నొసగి - కనుపాపగ కాపాడెనిల

5. జెరుబ్బాబెలున్ కోరుకొని - ముద్రయుంగరముగ జేసెన్
నిర్మించెను ప్రభుని ఆలయమున్ - విరివైన యిరుకుల యందు

6. స్తెఫెనును కోరుకొని - నింపెను తన యాత్మతో
సంపూర్ణమగు తన సాక్షిగా - పంపెను తన హతహాక్షునిగ

7. పౌలును కోరుకొనెన్ - సౌలుగ నున్నయపుడే
పలుసంఘముల నిల స్థాపించెన్
ఎల్ల మేలులకు హల్లెలూయ ప్రభో



Reference: naenu ninnu aerparachukoniyunnaanu haggayi Haggai 2:23

Chorus: karuNan - aerparachithivi sainyamula yehoava - nan
parishudhDhudaa - kreesthuloa erigithivi - karuNan

1. moaShaenu koarukoni - chaesithivi naayakuni
goaShaenu nuMdi ellan nadupa - osagithivi yavasarathalanu

2. yaakoabun koarukoni - aeshaavunu vidichithivi
sakalMbau kaShtamula nosagi - ishraayaelanu paerunu ichchithivi

3. solamoanun koarukoni - ila sakala jnYaanamide
aalaya nirmaaNa krupanidenu - paaliMpa raajyMbosagenu

4. dhaaniyaelunu koarukoni - thana paraloaka jnYaanamide
ennennoa dharshanamula nosagi - kanupaapaga kaapaadenil

5. jerubbaabelun koarukoni - mudhrayuMgaramuga jaesen
nirmiMchenu prabhuni aalayamun - virivaina yirukula yMdhu

6. sthephenunu koarukoni - niMpenu thana yaathmathoa
sMpoorNamagu thana saakShigaa - pMpenu thana hathahaakShunig

7. paulunu koarukonen - sauluga nunnayapudae
palusMghamula nila sThaapiMchen
ella maelulaku hallelooya prabhoa



                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com