• waytochurch.com logo
Song # 3684

loakamunaku nannu dhaevaa naa dhaevaa uppugaa jaesithiviలోకమునకు నన్ను దేవా నా దేవా ఉప్పుగా జేసితివి



Reference: మీరు లోకమునకు ఉప్పయి యున్నారు మత్తయి Matthew 5:13

పల్లవి: లోకమునకు నన్ను - దేవా నా దేవా
ఉప్పుగా జేసితివి - అద్భుత దేవా నా దేవా
ఉప్పుగా జేసితివి

1. నరరూపధారి - పరలోక ఉప్పయి
ఘోరపాపినైన నన్ను - శుద్ధీకరించితివి

2. యెరికో నీళ్ళ - వలె నా జీవం
మరణచేదై యుండ నీవు - రుచిగా మార్చితివి

3. నా రోతహృదయం - నూతన పరచి
పరమ ఉప్పుతోడ నీవు - నింపిన దేవుండవు

4. పరులకు యిలలో - ప్రభు క్రీస్తు రుచిన్
నిరతమునే జూపునట్లు - కుమ్మరించుము నన్ను

5. నీ నిత్యజీవం - నీ సంతోషం
నిత్య సమధానమిచ్చి - భద్రపరచితివి

6. దీనుడనై నే - బహుదుఃఖపడిన
ఎన్నడైన విడువక శ్రేష్ట - ఉప్పుగా మర్చుచున్న

7. జనులు నన్ను హింసించినపుడు
ఎన్ని చెడ్డమాటలన్న - హల్లెలూయ పాడెదన్



Reference: meeru loakamunaku uppayi yunnaaru maththayi Matthew 5:13

Chorus: loakamunaku nannu - dhaevaa naa dhaevaa
uppugaa jaesithivi - adhbhutha dhaevaa naa dhaevaa
uppugaa jaesithivi

1. nararoopaDhaari - paraloaka uppayi
ghoarapaapinaina nannu - shudhDheekariMchithivi

2. yerikoa neeLLa - vale naa jeevM
maraNachaedhai yuMda neevu - ruchigaa maarchithivi

3. naa roathahrudhayM - noothana parachi
parama upputhoada neevu - niMpina dhaevuMdavu

4. parulaku yilaloa - prabhu kreesthu ruchin
nirathamunae joopunatlu - kummariMchumu nannu

5. nee nithyajeevM - nee sMthoaShM
nithya samaDhaanamichchi - bhadhraparachithivi

6. dheenudanai nae - bahudhuHkhapadin
ennadaina viduvaka shraeShta - uppugaa marchuchunn

7. janulu nannu hiMsiMchinapudu
enni cheddamaatalanna - hallelooya paadedhan



                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com