jai jai jai jai yaesu prabhu maakai raanunna prabhuvaaజై జై జై జై యేసు ప్రభు మాకై రానున్న ప్రభువా
Reference: పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చునప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను, యూదయ సమరయ దేశముల యందంతటను, భూదిగంతములవరకును నాకు సాక్షులై యుందురు. అపొస్తలుల కార్యములు Acts 1:8పల్లవి: జై జై జై జై యేసు ప్రభు - మాకై రానున్న ప్రభువా1. పరిశుద్ధాత్మ శక్తిని పొంది - భూదిగంతముల వరకుసాక్షులుగా నుందు రనిన2. అంద్రెయ సీమోనును చూచి - మెస్సీయాను కనుగొంటిమనితెచ్చెనతని యేసు కడకు3. పిలిప్పు సమరయ పట్టణములో - ప్రభువార్తను ప్రకటింపగాఎంతో సంతోషము కలిగెన్4. మనము ప్రభుని సంబంధులము లోబడె లోకము దుష్టునికిలోకము ప్రభుని ఎరుగవలెన్5. దేవుని ప్రేమ మన హృదయమున - కుమ్మరింపబడినందునధైర్యముతో చాటించెదము6. ప్రభుని వాక్యము మన హృదయములో వసియించుచున్నందున - వాక్యమును ప్రకటించెదము7. నన్ను రక్షించిన ప్రభు యేసుని - నమ్మి సమస్తముచేసెదను - యేసున కెప్పుడు హల్లెలూయ
Reference: parishudhDhaathma mee meedhiki vachchunappudu meeru shakthi noMdhedharu ganuka meeru yerooShlaemuloanu, yoodhaya samaraya dhaeshamula yMdhMthatanu, bhoodhigMthamulavarakunu naaku saakShulai yuMdhuru. aposthalula kaaryamulu Acts 1:8Chorus: jai jai jai jai yaesu prabhu - maakai raanunna prabhuvaa1. parishudhDhaathma shakthini poMdhi - bhoodhigMthamula varakusaakShulugaa nuMdhu ranin2. aMdhreya seemoanunu choochi - messeeyaanu kanugoMtimanithechchenathani yaesu kadaku3. pilippu samaraya pattaNamuloa - prabhuvaarthanu prakatiMpagaaeMthoa sMthoaShmu kaligen4. manamu prabhuni sMbMDhulamu loabade loakamu dhuShtunikiloakamu prabhuni erugavalen5. dhaevuni praema mana hrudhayamuna - kummariMpabadinMdhunDhairyamuthoa chaatiMchedhamu6. prabhuni vaakyamu mana hrudhayamuloa vasiyiMchuchunnMdhuna - vaakyamunu prakatiMchedhamu7. nannu rakShiMchina prabhu yaesuni - nammi samasthamuchaesedhanu - yaesuna keppudu hallelooy