laelemmu soadharee soadharudaa vaelaaye yaesuni saevimpanuలేలెమ్ము సోదరీ సోదరుడా వేళాయె యేసుని సేవింపను
Reference: నిద్రించుచున్న నీవు మేల్కొనుము ఎఫెసీయులకు Ephesians 5:14పల్లవి: లేలెమ్ము సోదరీ సోదరుడా - వేళాయె యేసుని సేవింపను1. నిదుర మేల్కొనెడి వేళాయెనునిద్రించిన శత్రు విజృంభించున్భద్రము మేల్కొని సేవింపుము2. కీడు లెన్నో చేసి చెడిపోతిమిపాడెను ముట్టిన యేసు ప్రభునీడవలె అంటి వెంటాడెను3. దేవునికే యిల లోబడుచుకావించుము పనులు యేసునకైసేవించుము ప్రభుని చిత్తముతో4. ఏల ముఖము లింక నేల మోపికాల యాపన చే-తురెందుకయ్యోకాలవిలువ నెరిగి సాగిరండి5. సాగిపోవుడంచు సెలవిచ్చెనుఆగిపోవుట యేల సోదరుడాసాగరము చూడు పాయలాయె6. నేనే భయ-పడకుడనెనుతన వాగ్దానములన్ని నెరవేర్చెనుకను పాపవలె మనల కాపాడెను7. పరిశుధ్ధ పిల్పులో పాల్పొందినపరిశుధ్ధ సోదరి సోదరుడా!పరిశుధ్ధ డేసుపై లక్ష్యముంచి8. హల్లెలూయ పల్లవిని పాడుచుయెల్లజనుల కిలలో చాటెదమువల్లభుండు యేసు వచ్చుచుండె
Reference: nidhriMchuchunna neevu maelkonumu epheseeyulaku Ephesians 5:14Chorus: laelemmu soadharee soadharudaa - vaeLaaye yaesuni saeviMpanu1. nidhura maelkonedi vaeLaayenunidhriMchina shathru vijruMbhiMchunbhadhramu maelkoni saeviMpumu2. keedu lennoa chaesi chedipoathimipaadenu muttina yaesu prabhuneedavale aMti veMtaadenu3. dhaevunikae yila loabaduchukaaviMchumu panulu yaesunakaisaeviMchumu prabhuni chiththamuthoa4. aela mukhamu liMka naela moapikaala yaapana chae-thureMdhukayyoakaalaviluva nerigi saagirMdi5. saagipoavudMchu selavichchenuaagipoavuta yaela soadharudaasaagaramu choodu paayalaaye6. naenae bhaya-padakudanenuthana vaagdhaanamulanni neravaerchenukanu paapavale manala kaapaadenu7. parishuDhDha pilpuloa paalpoMdhinparishuDhDha soadhari soadharudaa!parishuDhDha daesupai lakShyamuMchi8. hallelooya pallavini paaduchuyellajanula kilaloa chaatedhamuvallabhuMdu yaesu vachchuchuMde