priyudaa prabhu yaesunaku nee veenula nimmuప్రియుడా ప్రభు యేసునకు నీ వీనుల నిమ్ము
Reference: మీరు వెళ్లి ఫలించుటకును, మీ ఫలము నిలిచియుండుటకును నేను మిమ్మును ఏర్పరచుకొని నియమించితిని. యోహాను John 15:16పల్లవి: ప్రియుడా ప్రభు యేసునకు - నీ వీనుల నిమ్ము ప్రియుడా ప్రభు యేసునకు - విశాల స్థలమిమ్ము ప్రియుడా ప్రభు యేసునకు - విస్తార ఫలమిమ్ము1. సర్వాధికారియైన యేసు - సర్వశక్తి గలవాడుసర్వజనులలోన - శిష్యుల జేయుమనెన్2. జనముల నీదు స్వాస్థ్యముగ - భూమి దిగంతముల వరకునన్నడుగుడి మీదు సొత్తు - గా నిచ్చెదననెన్3. పర్వతముల నీవు యెక్కి - మ్రానులను కొట్టి తెచ్చిమందిరము కట్టిన - మది నుల్లసింతుననెన్4. కోత సమయమింక కొంత - కాలమున్నదనేదంతతెల్లబారిన పొలముల్ - కన్నుల గాంచుమనెన్5. ప్రతివాడు తన స్వంత పనులే - చింత గలిగి చేసెదరిలలోప్రభు యేసు పనులన్ నీవు - పాటింప కుండెదవా?6. నీ దేహమును నీది కాదు - విలువపెట్టి కొన్నాడేసునీ దేహమాయన కిమ్ము - సజీవ యాగముగ7. ప్రతివాని పనుల పరికించి - ఫలము నియ్య ప్రభుడిలకొచ్చున్ప్రతిచోట నీవు ఫలములన్ ఫలించుచుండు మిలన్
Reference: meeru veLli phaliMchutakunu, mee phalamu nilichiyuMdutakunu naenu mimmunu aerparachukoni niyamiMchithini. yoahaanu John 15:16Chorus: priyudaa prabhu yaesunaku - nee veenula nimmu priyudaa prabhu yaesunaku - vishaala sThalamimmu priyudaa prabhu yaesunaku - visthaara phalamimmu1. sarvaaDhikaariyaina yaesu - sarvashakthi galavaadusarvajanulaloana - shiShyula jaeyumanen2. janamula needhu svaasThyamuga - bhoomi dhigMthamula varakunannadugudi meedhu soththu - gaa nichchedhananen3. parvathamula neevu yekki - mraanulanu kotti thechchimMdhiramu kattina - madhi nullasiMthunanen4. koatha samayamiMka koMtha - kaalamunnadhanaedhMththellabaarina polamul - kannula gaaMchumanen5. prathivaadu thana svMtha panulae - chiMtha galigi chaesedharilaloaprabhu yaesu panulan neevu - paatiMpa kuMdedhavaa?6. nee dhaehamunu needhi kaadhu - viluvapetti konnaadaesunee dhaehamaayana kimmu - sajeeva yaagamug7. prathivaani panula parikiMchi - phalamu niyya prabhudilakochchunprathichoata neevu phalamulan phaliMchuchuMdu milan