aalakimthunu aa pilupunu saevimchedhanu dhaevuniఆలకింతును ఆ పిలుపును సేవించెదను దేవుని
Reference: చిత్తగించుము నేనున్నాను. నన్ను పంపుము. యెషయా Isaiah 6:81. ఆలకింతును ఆ పిలుపును (3 సార్లు)సేవించెదను దేవునిపల్లవి: సేవించెదను (3 సార్లు) దేవుని సేవించెదను (3 సార్లు) దేవుని2. కొండలందున లోయలందున (3 సార్లు)సేవించెదను దేవుని3. అడవైనను మెట్టలైనను (3 సార్లు)సేవించెదను దేవుని4. కష్టమైనను సుఖమైనను (3 సార్లు)సేవించెదను దేవుని5. ఎండలైనను వర్షమైనను (3 సార్లు)సేవించెదను దేవుని
Reference: chiththagiMchumu naenunnaanu. nannu pMpumu. yeShyaa Isaiah 6:81. aalakiMthunu aa pilupunu (3 saarlu)saeviMchedhanu dhaevuniChorus: saeviMchedhanu (3 saarlu) dhaevuni saeviMchedhanu (3 saarlu) dhaevuni2. koMdalMdhuna loayalMdhuna (3 saarlu)saeviMchedhanu dhaevuni3. adavainanu mettalainanu (3 saarlu)saeviMchedhanu dhaevuni4. kaShtamainanu sukhamainanu (3 saarlu)saeviMchedhanu dhaevuni5. eMdalainanu varShmainanu (3 saarlu)saeviMchedhanu dhaevuni