• waytochurch.com logo
Song # 3689

ఆలకింతును ఆ పిలుపును సేవించెదను దేవుని

aalakimthunu aa pilupunu saevimchedhanu dhaevuni



Reference: చిత్తగించుము నేనున్నాను. నన్ను పంపుము. యెషయా Isaiah 6:8

1. ఆలకింతును ఆ పిలుపును (3 సార్లు)
సేవించెదను దేవుని

పల్లవి: సేవించెదను (3 సార్లు) దేవుని
సేవించెదను (3 సార్లు) దేవుని

2. కొండలందున లోయలందున (3 సార్లు)
సేవించెదను దేవుని

3. అడవైనను మెట్టలైనను (3 సార్లు)
సేవించెదను దేవుని

4. కష్టమైనను సుఖమైనను (3 సార్లు)
సేవించెదను దేవుని

5. ఎండలైనను వర్షమైనను (3 సార్లు)
సేవించెదను దేవుని



Reference: chiththagiMchumu naenunnaanu. nannu pMpumu. yeShyaa Isaiah 6:8

1. aalakiMthunu aa pilupunu (3 saarlu)
saeviMchedhanu dhaevuni

Chorus: saeviMchedhanu (3 saarlu) dhaevuni
saeviMchedhanu (3 saarlu) dhaevuni

2. koMdalMdhuna loayalMdhuna (3 saarlu)
saeviMchedhanu dhaevuni

3. adavainanu mettalainanu (3 saarlu)
saeviMchedhanu dhaevuni

4. kaShtamainanu sukhamainanu (3 saarlu)
saeviMchedhanu dhaevuni

5. eMdalainanu varShmainanu (3 saarlu)
saeviMchedhanu dhaevuni



                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2025 Waytochurch.com