cheekati kaalamu vachchuchumde krupakaalamu nupayoagimchuచీకటి కాలము వచ్చుచుండె కృపకాలము నుపయోగించు
Reference: పగలున్నంతవరకు నన్ను పంపినవాని క్రియలు మనము చేయుచుండవలెను; రాత్రి వచ్చుచున్నది, అప్పుడెవడును పనిచేయలేడు. యోహాను John 9:41. చీకటి కాలము వచ్చుచుండె - కృపకాలము నుపయోగించుతలుపులు తెరచియుండగనే - విరిగిన మనస్సుతో సాగెదవా?పల్లవి: తలుపులు తెరచియుండగనే - విరిగిన మనస్సుతో సాగెదవా? కాలమపాయముగా నుండె - సమయము సద్వినియోగించు2. బీడుభూములధికముగా - చూచిన నీవు సాగిరాయేసుని వారికి చూపించు - ప్రేమా వార్తను చాటించు3. ఎన్నో రాజ్యము లీనాడు - దేవుని పనికి మూయబడెతెరచిన తలుపులు యెదురుండన్ - ప్రవేశింతురు జ్ఞానులు4. విశ్వాసుల సహవాసమున - ప్రేమా ఐక్యతగలదుఅని చెప్పెడి దినములు - మన మధ్యకు రావలెను5. రానై యున్న భాధ్యతలు - మనకధికము ప్రియులారామనకు జయము కలుగుటకై - వినమున పోరాడెదము6. మాదు హృదయముల నింపు - నీదు ప్రేమతో మా ప్రభువాహిందూ దేశపు వీధులలో - నాథా నిన్నే చాటెదము
Reference: pagalunnMthavaraku nannu pMpinavaani kriyalu manamu chaeyuchuMdavalenu; raathri vachchuchunnadhi, appudevadunu panichaeyalaedu. yoahaanu John 9:41. cheekati kaalamu vachchuchuMde - krupakaalamu nupayoagiMchuthalupulu therachiyuMdaganae - virigina manassuthoa saagedhavaa?Chorus: thalupulu therachiyuMdaganae - virigina manassuthoa saagedhavaa? kaalamapaayamugaa nuMde - samayamu sadhviniyoagiMchu2. beedubhoomulaDhikamugaa - choochina neevu saagiraayaesuni vaariki choopiMchu - praemaa vaarthanu chaatiMchu3. ennoa raajyamu leenaadu - dhaevuni paniki mooyabadetherachina thalupulu yedhuruMdan - pravaeshiMthuru jnYaanulu4. vishvaasula sahavaasamuna - praemaa aikyathagaladhuani cheppedi dhinamulu - mana maDhyaku raavalenu5. raanai yunna bhaaDhyathalu - manakaDhikamu priyulaaraamanaku jayamu kalugutakai - vinamuna poaraadedhamu6. maadhu hrudhayamula niMpu - needhu praemathoa maa prabhuvaahiMdhoo dhaeshapu veeDhulaloa - naaThaa ninnae chaatedhamu