nee priya prabhuni saevakai arpimchukoa neevaeనీ ప్రియ ప్రభుని సేవకై అర్పించుకో నీవే
Reference: కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమునుబట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్త మైనది. రోమా Romans 12:1పల్లవి: నీ ప్రియ ప్రభుని సేవకై - అర్పించుకో నీవే పవిత్ర ప్రజలైన మీరు - సేవించుడాయననే1. అంధకార జీవితమునకు - వెలుగు తెచ్చెను తానేఆ వెలుగు ద్వారానే - నూతనమార్గము కలిగేసజీవ బలిగా నర్పించు - నీ జీవితమాయనకే2. తప్పిపోతివి గతమందు - తప్పు దారిని నడిచితివితన ప్రేమాహస్తమే - నిన్ను కాపాడి తెచ్చెనుయెంతైన స్మరియించు నీవు - వింతైన తన ప్రేమన్3. ఓ ప్రియుడా తలచితివా - నీ జన్మమే పాపమనిప్రభువే తన రక్తముతో - నీ పాపము క్షమియించెనీ యుల్లము ఆయన కాలయమే - జ్ఞాపకముంచుకొనుము4. యెవరతని నేవించెదరో - ఫలమొందెదరంతమందుఇతరులకు లేనట్టి - ఆ ఘనతను నీ కిచ్చెకృతజ్ఞుడవై కొనియాడు - ప్రభుపాద సన్నిధిని
Reference: kaabatti sahoadharulaaraa, parishudhDhamunu dhaevuniki anukoolamunaina sajeeva yaagamugaa mee shareeramulanu aayanaku samarpiMchukonudani dhaevuni vaathsalyamunubatti mimmunu bathimaalukonuchunnaanu. itti saeva meeku yuktha mainadhi. roamaa Romans 12:1Chorus: nee priya prabhuni saevakai - arpiMchukoa neevae pavithra prajalaina meeru - saeviMchudaayananae1. aMDhakaara jeevithamunaku - velugu thechchenu thaanaeaa velugu dhvaaraanae - noothanamaargamu kaligaesajeeva baligaa narpiMchu - nee jeevithamaayanakae2. thappipoathivi gathamMdhu - thappu dhaarini nadichithivithana praemaahasthamae - ninnu kaapaadi thechchenuyeMthaina smariyiMchu neevu - viMthaina thana praeman3. oa priyudaa thalachithivaa - nee janmamae paapamaniprabhuvae thana rakthamuthoa - nee paapamu kShmiyiMchenee yullamu aayana kaalayamae - jnYaapakamuMchukonumu4. yevarathani naeviMchedharoa - phalamoMdhedharMthamMdhuitharulaku laenatti - aa ghanathanu nee kichchekruthajnYudavai koniyaadu - prabhupaadha sanniDhini