yaesu kreesthuni mmchi shishyulamugaa vishvaasamuthoa saagedhamuయేసు క్రీస్తుని మంచి శిష్యులముగా విశ్వాసముతో సాగెదము
Reference: నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరును ... నడుచుకొనుడి. 1 కొరింథీయులకు Corinthians 11:11. యేసు క్రీస్తుని మంచి శిష్యులముగా - విశ్వాసముతో సాగెదముమనమందరము ఆయన సేవను - ఏకమై సదా జేసెదంపల్లవి: మన యేసు ప్రభువు శీఘ్రముగ వచ్చును అతివేగముగా సేవ చేతుము యేసు క్రీస్తుని మంచి శిష్యులముగా - విశ్వాసముతో సాగెదము2. అందరి యెడల ప్రేమ జూపెదం - యేసు చెంతకు పిలిచెదముఅతి శీఘ్రంబుగా ఉత్సాహంబుతో - రాజ మార్గమును చూపెదము3. సాతాను దుర్గమును పదగొట్టి - ఇక యేసు కొరకే జీవింతుముఈ లోకమంతటన్ ప్రభు యేసు నామమున్ - ఎల్ల వేళలందు చాటెదము4. ప్రాణాత్మ దేహములు ప్రభుసేవకే - ఇక జీవించుట తన కొరకేఅని నిశ్చయించుచు అందు నిలిచియుండిప్రభు దినమందు హర్షింతుము
Reference: naenu kreesthunu poali naduchukonuchunna prakaaramu meerunu ... naduchukonudi. 1 koriMTheeyulaku Corinthians 11:11. yaesu kreesthuni mMchi shiShyulamugaa - vishvaasamuthoa saagedhamumanamMdharamu aayana saevanu - aekamai sadhaa jaesedhMChorus: mana yaesu prabhuvu sheeghramuga vachchunu athivaegamugaa saeva chaethumu yaesu kreesthuni mMchi shiShyulamugaa - vishvaasamuthoa saagedhamu2. aMdhari yedala praema joopedhM - yaesu cheMthaku pilichedhamuathi sheeghrMbugaa uthsaahMbuthoa - raaja maargamunu choopedhamu3. saathaanu dhurgamunu padhagotti - ika yaesu korakae jeeviMthumuee loakamMthatan prabhu yaesu naamamun - ella vaeLalMdhu chaatedhamu4. praaNaathma dhaehamulu prabhusaevakae - ika jeeviMchuta thana korakaeani nishchayiMchuchu aMdhu nilichiyuMdiprabhu dhinamMdhu harShiMthumu