• waytochurch.com logo
Song # 3694

mmdhaloa chaerani gorrelennoa koatlakoladhigaa kalavu yilమందలో చేరని గొఱ్ఱెలెన్నో కోట్లకొలదిగా కలవు యిల



Reference: ఈ దొడ్డివి కాని వేరే గొఱ్ఱలును నాకు కలవు; వాటిని కూడ నేను తోడుకొని రావలెను, అవి నా స్వరము వినును, అప్పుడు మంద ఒక్కటియు గొఱ్ఱల కాపరి ఒక్కడును అగును. యోహాను John 10:16

పల్లవి: మందలో చేరని గొఱ్ఱెలెన్నో - కోట్లకొలదిగా కలవు యిల
ఆత్మల కొరకై వేదనతో - వెదకెదము రమ్ము ఓ సంఘమా
మందలో చేరని గొఱ్ఱెలెన్నో
రమ్మనే యేసు ప్రార్థించుము నడిపించును

1. అడవిలో పలుస్థలములలో - నా ప్రజలెందుకు చావవలెన్
వారి నిమిత్తమే శ్రమపడితిన్ - మరి వారిని వెదకెడి వారెవరు?

2. ప్రకటించని స్థలములు కలవు - నన్ను చాటించువారు కలరిచట
పిలువబడిన వారందరును - మన ప్రభువాజ్ఞకు లోబడి రండి

3. నాకై పలికెడు నాలుకలు - నావలె నడిచెడి పాదములు
నను ప్రేమించెడి హృదయములు - కావలె నాకవి నీవిచ్చెదవా?



Reference: ee dhoddivi kaani vaerae goRRalunu naaku kalavu; vaatini kooda naenu thoadukoni raavalenu, avi naa svaramu vinunu, appudu mMdha okkatiyu goRRala kaapari okkadunu agunu. yoahaanu John 10:16

Chorus: mMdhaloa chaerani goRRelennoa - koatlakoladhigaa kalavu yil
aathmala korakai vaedhanathoa - vedhakedhamu rammu oa sMghamaa
mMdhaloa chaerani goRRelennoa
rammanae yaesu praarThiMchumu nadipiMchunu

1. adaviloa palusThalamulaloa - naa prajaleMdhuku chaavavalen
vaari nimiththamae shramapadithin - mari vaarini vedhakedi vaarevaru?

2. prakatiMchani sThalamulu kalavu - nannu chaatiMchuvaaru kalarichat
piluvabadina vaarMdharunu - mana prabhuvaajnYku loabadi rMdi

3. naakai palikedu naalukalu - naavale nadichedi paadhamulu
nanu praemiMchedi hrudhayamulu - kaavale naakavi neevichchedhavaa?



                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com