raepu maapu gooda ramyamaina gimjalరేపు మాపు గూడ రమ్యమైన గింజల్
Reference: కన్నీళ్లు విడుచుచు విత్తువారు సంతోషగానముతో పంట కోసెదరు కీర్తన 126:51. రేపు మాపు గూడ రమ్యమైన గింజల్ప్రీతితోను జల్లివేసి యుందుముకాపుతోడనుండి దాపునుండు పంటనేపు మీరబంటగోసి కొందముపల్లవి: పంట పండగన్ గోసి కొందము కంట నీరు పోవ గోసి కొందము2. సందియంబు లేల స్వామి సేవ యందునందనంబు తోడ విత్తుచుందుముకొందలంబులేక కష్టవృత్తిచేసియందరము చేరి యానందింతుము3. ప్రేమ విత్తనంబుల క్షేమ యంకురంబుల్ప్రీతిన్ గాలమెల్ల ప్రాంతమంతటన్నేను మొప్ప నాటి నాయకుండునిండు పంట గోసి గూర్చుకొందము
Reference: kanneeLlu viduchuchu viththuvaaru sMthoaShgaanamuthoa pMta koasedharu keerthana 126:51. raepu maapu gooda ramyamaina giMjalpreethithoanu jallivaesi yuMdhumukaaputhoadanuMdi dhaapunuMdu pMtnaepu meerabMtagoasi koMdhamuChorus: pMta pMdagan goasi koMdhamu kMta neeru poava goasi koMdhamu2. sMdhiyMbu laela svaami saeva yMdhunMdhanMbu thoada viththuchuMdhumukoMdhalMbulaeka kaShtavruththichaesiyMdharamu chaeri yaanMdhiMthumu3. praema viththanMbula kShaema yMkurMbulpreethin gaalamella praaMthamMthatannaenu moppa naati naayakuMduniMdu pMta goasi goorchukoMdhamu