kaluvari giri siluvalo కలువరి గిరి సిలువలో పలు శ్రమలు పొందిన దైవమా
పల్లవి: కలువరి గిరి సిలువలో - పలు శ్రమలు పొందిన దైవమా (2X) విశ్వ మానవ శాంతి కోసం - ప్రాణ మిచ్చిన జీవమా (2X) యేసు దేవ నీదు త్యాగం - వివరింప తరమా (2X) కలువరి గిరి సిలువలో - పలు శ్రమలు పొందిన దైవమా 1. కరుణ లేని, కఠిన లోకం - కక్షతో సిలువేసిన (2X) కరుణ చిందు మోము పైన - గేలితో ఉమ్మేసిన (2X) ముల్లతోను, మకుటమల్లి - నీదు శిరమున నుంచిరా నీదు శిరమున నుంచిరా కలువరిగిరి సిలువలో - పలు శ్రమలు పొందిన దైవమా 2. జాలి లేని పాప లోకం - కలువ లేదు చేసిన (2X) మరణ మందు సిలువలోన - రుదిరమేనిను ముంచిరా (2X) కలుష రహిత వ్యధను చెప్పి - అలసి సొలసి పోతివాఅలసి సొలసి పోతివా కలువరి గిరి సిలువలో - పలు శ్రమలు పొందిన దైవమా (2X) విశ్వ మానవ శాంతి కోసం - ప్రాణ మిచ్చిన జీవమా (2X) యేసు దేవ నీదు త్యాగం వివరింప తరమా (2X) కలువరి గిరి సిలువలో - పలు శ్రమలు పొందిన దైవమా