• waytochurch.com logo
Song # 37

kaluvari giri siluvalo కలువరి గిరి సిలువలో పలు శ్రమలు పొందిన దైవమా


పల్లవి: కలువరి గిరి సిలువలో - పలు శ్రమలు పొందిన దైవమా (2X)

విశ్వ మానవ శాంతి కోసం - ప్రాణ మిచ్చిన జీవమా (2X)

యేసు దేవ నీదు త్యాగం - వివరింప తరమా (2X)

కలువరి గిరి సిలువలో - పలు శ్రమలు పొందిన దైవమా

1. కరుణ లేని, కఠిన లోకం - కక్షతో సిలువేసిన (2X)

కరుణ చిందు మోము పైన - గేలితో ఉమ్మేసిన (2X)

ముల్లతోను, మకుటమల్లి - నీదు శిరమున నుంచిరా
నీదు శిరమున నుంచిరా

కలువరిగిరి సిలువలో - పలు శ్రమలు పొందిన దైవమా

2. జాలి లేని పాప లోకం - కలువ లేదు చేసిన (2X)

మరణ మందు సిలువలోన - రుదిరమేనిను ముంచిరా (2X)

కలుష రహిత వ్యధను చెప్పి - అలసి సొలసి పోతివా
అలసి సొలసి పోతివా

కలువరి గిరి సిలువలో - పలు శ్రమలు పొందిన దైవమా (2X)

విశ్వ మానవ శాంతి కోసం - ప్రాణ మిచ్చిన జీవమా (2X)

యేసు దేవ నీదు త్యాగం వివరింప తరమా (2X)

కలువరి గిరి సిలువలో - పలు శ్రమలు పొందిన దైవమా

Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com