• waytochurch.com logo
Song # 3700

odduchaeri nee yedhuta nilchunapdu rakshkaaఒడ్డుచేరి నీ యెదుట నిల్చునప్డు రక్షకా



Reference: నా యిల్లు నిండునట్లు నీవు రాజమార్గములలోనికిని కంచెలలోనికిని వెళ్లి లోపలికి వచ్చుటకు అక్కడి వారిని బలవంతము చేయుము. లూకా 14:23

1. ఒడ్డుచేరి నీ యెదుట నిల్చునప్డు రక్షకా
ఒక్క యాత్మనైన లేక సిగ్గుపడి పోదునా?

పల్లవి: ఒక్క యాత్మనైన నేను - రక్షించక యేసువా
వట్టి చేతులతో నిన్ను - దర్శించుట తగునా?

2. ఆత్మలందు వాంఛలేక - సోమరులై కాలమున్
వ్వర్థపర్చు వారన్నాట - చింతతోడ నిల్తురు

3. యేసువా నా స్వరక్షణ - నిశ్చయంబు ఐనదే
అయిన ఫలితంబు చూడ - కష్టపడక పోతినే

4. కాలమెల్ల గడ్చిపోయెన్ - మోసపోతి నేనయ్యో
గడ్చినట్టి కాలమైతే - ఏడ్చినను వచ్చునా?

5. భక్తులార ధైర్యముతో - లేచి ప్రకాశించుడీ
ఆత్మలెల్ల యేసునొద్ద - చేరునట్లు చేయుడీ


Reference: naa yillu niMdunatlu neevu raajamaargamulaloanikini kMchelaloanikini veLli loapaliki vachchutaku akkadi vaarini balavMthamu chaeyumu. lookaa 14:23

1. odduchaeri nee yedhuta nilchunapdu rakShkaa
okka yaathmanaina laeka siggupadi poadhunaa?

Chorus: okka yaathmanaina naenu - rakShiMchaka yaesuvaa
vatti chaethulathoa ninnu - dharshiMchuta thagunaa?

2. aathmalMdhu vaaMChalaeka - soamarulai kaalamun
vvarThaparchu vaarannaata - chiMthathoada nilthuru

3. yaesuvaa naa svarakShNa - nishchayMbu ainadhae
ayina phalithMbu chooda - kaShtapadaka poathinae

4. kaalamella gadchipoayen - moasapoathi naenayyoa
gadchinatti kaalamaithae - aedchinanu vachchunaa?

5. bhakthulaara Dhairyamuthoa - laechi prakaashiMchudee
aathmalella yaesunodhdha - chaerunatlu chaeyudee

Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com