odduchaeri nee yedhuta nilchunapdu rakshkaaఒడ్డుచేరి నీ యెదుట నిల్చునప్డు రక్షకా
Reference: నా యిల్లు నిండునట్లు నీవు రాజమార్గములలోనికిని కంచెలలోనికిని వెళ్లి లోపలికి వచ్చుటకు అక్కడి వారిని బలవంతము చేయుము. లూకా 14:231. ఒడ్డుచేరి నీ యెదుట నిల్చునప్డు రక్షకాఒక్క యాత్మనైన లేక సిగ్గుపడి పోదునా?పల్లవి: ఒక్క యాత్మనైన నేను - రక్షించక యేసువా వట్టి చేతులతో నిన్ను - దర్శించుట తగునా?2. ఆత్మలందు వాంఛలేక - సోమరులై కాలమున్వ్వర్థపర్చు వారన్నాట - చింతతోడ నిల్తురు3. యేసువా నా స్వరక్షణ - నిశ్చయంబు ఐనదేఅయిన ఫలితంబు చూడ - కష్టపడక పోతినే4. కాలమెల్ల గడ్చిపోయెన్ - మోసపోతి నేనయ్యో గడ్చినట్టి కాలమైతే - ఏడ్చినను వచ్చునా?5. భక్తులార ధైర్యముతో - లేచి ప్రకాశించుడీఆత్మలెల్ల యేసునొద్ద - చేరునట్లు చేయుడీ
Reference: naa yillu niMdunatlu neevu raajamaargamulaloanikini kMchelaloanikini veLli loapaliki vachchutaku akkadi vaarini balavMthamu chaeyumu. lookaa 14:231. odduchaeri nee yedhuta nilchunapdu rakShkaaokka yaathmanaina laeka siggupadi poadhunaa?Chorus: okka yaathmanaina naenu - rakShiMchaka yaesuvaa vatti chaethulathoa ninnu - dharshiMchuta thagunaa?2. aathmalMdhu vaaMChalaeka - soamarulai kaalamunvvarThaparchu vaarannaata - chiMthathoada nilthuru3. yaesuvaa naa svarakShNa - nishchayMbu ainadhaeayina phalithMbu chooda - kaShtapadaka poathinae4. kaalamella gadchipoayen - moasapoathi naenayyoa gadchinatti kaalamaithae - aedchinanu vachchunaa?5. bhakthulaara Dhairyamuthoa - laechi prakaashiMchudeeaathmalella yaesunodhdha - chaerunatlu chaeyudee