aerparachina paathranu raajaadhi raajukuఏర్పరచిన పాత్రను రాజాధి రాజుకు
Reference: ఎవడైనను వీటిలో చేరక తన్నుతాను పవిత్ర పరచుకొనిన యెడల వాడు పరిశుద్ధపరచబడి, యజమానుడు వాడుకొనుటకు అర్హమై ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి, ఘనత నిమిత్తమైన పాత్రయై యుండును. 2 తిమోతి 2:21
1. ఏర్పరచిన పాత్రను రాజాధి రాజుకు
వేరు పరచెను యేసుకు లోకము నుండి
పల్లవి: ప్రతిష్ఠ పాత్రలు ఖాళీ చిన్నవి
అవి మోయు ఐశ్వర్యము యేసు ప్రభువే
2. ఏర్పరచెను మోయను - యేసు-సు నామము
ఆయనతో సహించను సిలువ శ్రమలను
3. ఏర్పరచెను భరించను చెడిన లోకమును
పోరాటముతో నిలువను - జయించె వరకు
4. ఏర్పరచె మట్టి పాత్రను ఖాళీ చిన్న వానిని
నేను మోయు ఐశ్వర్యము క్రీస్తు ప్రభువే
Reference: evadainanu veetiloa chaeraka thannuthaanu pavithra parachukonina yedala vaadu parishudhDhaparachabadi, yajamaanudu vaadukonutaku arhamai prathi sathkaaryamunaku sidhDhaparachabadi, ghanatha nimiththamaina paathrayai yuMdunu. 2 thimoathi 2:21
1. aerparachina paathranu raajaaDhi raajuku
vaeru parachenu yaesuku loakamu nuMdi
Chorus: prathiShTa paathralu khaaLee chinnavi
avi moayu aishvaryamu yaesu prabhuvae
2. aerparachenu moayanu - yaesu-su naamamu
aayanathoa sahiMchanu siluva shramalanu
3. aerparachenu bhariMchanu chedina loakamunu
poaraatamuthoa niluvanu - jayiMche varaku
4. aerparache matti paathranu khaaLee chinna vaanini
naenu moayu aishvaryamu kreesthu prabhuvae