• waytochurch.com logo
Song # 3703

yehoavaa nee krupaathishayamunu nithyamu keerthimthunయెహోవా నీ కృపాతిశయమును నిత్యము కీర్తింతున్



Reference: నీ మందిరము యొక్క సమృద్ధివలన వారు సంతృప్తి నొందుచున్నారు. నీ ఆనంద ప్రవాహములోనిది నీవు వారికి త్రాగించుచున్నావు. కీర్తన Psalm 36:8

పల్లవి: యెహోవా నీ కృపాతిశయమును - నిత్యము కీర్తింతున్

1. తరతరములకు నీ విశ్వాస్యత - తెలియపరచెదను
కలువరి సిలువ రక్తముతో నిబంధన స్థిరపరచి
పాపము క్షమియించె (2)

2. ప్రతిశోధనపై నీవు నాకు - విజయము నిచ్చెదవు
నన్ను విడిపించుటకు నీవు - నమ్మతగిన వాడవు

3. నీదు వాత్సల్యము నాపై - నూతనముగా నుండున్
నీదు విశ్వాస్యత గొప్పదై - మారనిదై యుండున్

4. నీదు రాకడ వరకు నన్ను - నిందా రహితునిగా
నమ్మకమైయున్న నా ప్రభువా - నన్ను కాచెదవు

5. మంచి పోరాటము పోరాడి - జయమును పొందెదను
మహిమ మకుటము నిచ్చెడు ప్రభువునకు
హల్లెలూయ పాడెదను



Reference: nee mMdhiramu yokka samrudhDhivalana vaaru sMthrupthi noMdhuchunnaaru. nee aanMdha pravaahamuloanidhi neevu vaariki thraagiMchuchunnaavu. keerthana Psalm 36:8

Chorus: yehoavaa nee krupaathishayamunu - nithyamu keerthiMthun

1. tharatharamulaku nee vishvaasyatha - theliyaparachedhanu
kaluvari siluva rakthamuthoa nibMDhana sThiraparachi
paapamu kShmiyiMche (2)

2. prathishoaDhanapai neevu naaku - vijayamu nichchedhavu
nannu vidipiMchutaku neevu - nammathagina vaadavu

3. needhu vaathsalyamu naapai - noothanamugaa nuMdun
needhu vishvaasyatha goppadhai - maaranidhai yuMdun

4. needhu raakada varaku nannu - niMdhaa rahithunigaa
nammakamaiyunna naa prabhuvaa - nannu kaachedhavu

5. mMchi poaraatamu poaraadi - jayamunu poMdhedhanu
mahima makutamu nichchedu prabhuvunaku
hallelooya paadedhanu



                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com