yehoavaa nee krupaathishayamunu nithyamu keerthimthunయెహోవా నీ కృపాతిశయమును నిత్యము కీర్తింతున్
Reference: నీ మందిరము యొక్క సమృద్ధివలన వారు సంతృప్తి నొందుచున్నారు. నీ ఆనంద ప్రవాహములోనిది నీవు వారికి త్రాగించుచున్నావు. కీర్తన Psalm 36:8పల్లవి: యెహోవా నీ కృపాతిశయమును - నిత్యము కీర్తింతున్1. తరతరములకు నీ విశ్వాస్యత - తెలియపరచెదనుకలువరి సిలువ రక్తముతో నిబంధన స్థిరపరచిపాపము క్షమియించె (2)2. ప్రతిశోధనపై నీవు నాకు - విజయము నిచ్చెదవునన్ను విడిపించుటకు నీవు - నమ్మతగిన వాడవు3. నీదు వాత్సల్యము నాపై - నూతనముగా నుండున్నీదు విశ్వాస్యత గొప్పదై - మారనిదై యుండున్4. నీదు రాకడ వరకు నన్ను - నిందా రహితునిగానమ్మకమైయున్న నా ప్రభువా - నన్ను కాచెదవు5. మంచి పోరాటము పోరాడి - జయమును పొందెదనుమహిమ మకుటము నిచ్చెడు ప్రభువునకుహల్లెలూయ పాడెదను
Reference: nee mMdhiramu yokka samrudhDhivalana vaaru sMthrupthi noMdhuchunnaaru. nee aanMdha pravaahamuloanidhi neevu vaariki thraagiMchuchunnaavu. keerthana Psalm 36:8Chorus: yehoavaa nee krupaathishayamunu - nithyamu keerthiMthun1. tharatharamulaku nee vishvaasyatha - theliyaparachedhanukaluvari siluva rakthamuthoa nibMDhana sThiraparachipaapamu kShmiyiMche (2)2. prathishoaDhanapai neevu naaku - vijayamu nichchedhavunannu vidipiMchutaku neevu - nammathagina vaadavu3. needhu vaathsalyamu naapai - noothanamugaa nuMdunneedhu vishvaasyatha goppadhai - maaranidhai yuMdun4. needhu raakada varaku nannu - niMdhaa rahithunigaanammakamaiyunna naa prabhuvaa - nannu kaachedhavu5. mMchi poaraatamu poaraadi - jayamunu poMdhedhanumahima makutamu nichchedu prabhuvunakuhallelooya paadedhanu