jayamu jayamani chaatimchedhamuజయము జయమని చాటించెదము
Reference: గొఱ్ఱెపిల్ల ఆ రాజులను జయించెను ప్రకటన Revelation 17:14పల్లవి: జయము జయమని చాటించెదము ప్రభు యేసునకు జయం, పాడెదము జయము, జయము1. నీదు ప్రేమ శ్రేష్టత చేత నాదుమనసును నింపుమాసాధుగ స్తుతిభాసిల్ల - జై - జయము2. సిలువలో రక్తము చిందించితివి కలుషాత్ముని రక్షించితివిఎల్లప్పుడు కాపాడెదవు - జై - జయము3. నాదు సేవ నంగీకరింపుమా నీదు ఆలయమున నేడుఇండియా దేశము ప్రజ్వరిల్ల - జై - జయము4. హల్లెలూయ పాట శక్తియనుచు ఎల్లరకు చాటింపుమువల్లభుడేసుడు వచ్చునని - జై - జయము
Reference: goRRepilla aa raajulanu jayiMchenu prakatana Revelation 17:14Chorus: jayamu jayamani chaatiMchedhamu prabhu yaesunaku jayM, paadedhamu jayamu, jayamu1. needhu praema shraeShtatha chaetha naadhumanasunu niMpumaasaaDhuga sthuthibhaasilla - jai - jayamu2. siluvaloa rakthamu chiMdhiMchithivi kaluShaathmuni rakShiMchithiviellappudu kaapaadedhavu - jai - jayamu3. naadhu saeva nMgeekariMpumaa needhu aalayamuna naeduiMdiyaa dhaeshamu prajvarilla - jai - jayamu4. hallelooya paata shakthiyanuchu ellaraku chaatiMpumuvallabhudaesudu vachchunani - jai - jayamu