mahimathoa nimdina maa raajaa mahimathoa thirigi vachchuvaadaaమహిమతో నిండిన మా రాజా మహిమతో తిరిగి వచ్చువాడా
Reference: నేను మీ మధ్య నడిచెదను, మీకు దేవుడనైయుందును; మీరు నాకు ప్రజలై యుందురు. లేవీకాండము Leviticus 26:121. మహిమతో నిండిన మా రాజా - మహిమతో తిరిగి వచ్చువాడాశరీరమును దాని క్రియలెల్లనుఆశతో వాక్యముచే తొలగించుము - వచ్చి తొలగించుము2. ఆకస ఆసనమును వీడి - లోకమును జూడ వచ్చితివిఇంపుగ వాసము చేయుటకుసొంపుగ లోన - ప్రవేశించుము ప్రవేశించుము 3. గుడారమున వసించితివి తోడ నిలిచితివి మేఘమువలెకొఱతలేక జనుల నడిపితివివాక్య ప్రకారము కోరి రమ్ము - నేడు కోరి రమ్ము4. ఇశ్రాయేలీయులతో నేగితివి ఎజ్రాతోడనే యుంటివిసొలమోను గుడులో వసియించితివికాలమెల్ల మాతో నుండుము మాతో నుండుము5. గిరిపైన చూపిన మాదిరిని మరువక సొంపుగ చేసితివిఅక్కరగా మనము లోబడినచక్కగా మనలను పాలించును యేసు6. భూమ్యాకాశములు పట్టని వ్యోమపీఠుడు భువికి వచ్చెన్నీతితో రాజ్యము నేలుటకుజ్యోతితోడ లోన వచ్చునేసు నేడు వచ్చు నేసు7. హల్లెలూయ పాట చాటింపన్ ఆశతో నిన్నాహ్వానింపన్ఫలము లనేకము లర్పించన్ఎల్లరిలోన ప్రవేశించుము ప్రవేశించుము
Reference: naenu mee maDhya nadichedhanu, meeku dhaevudanaiyuMdhunu; meeru naaku prajalai yuMdhuru. laeveekaaMdamu Leviticus 26:121. mahimathoa niMdina maa raajaa - mahimathoa thirigi vachchuvaadaashareeramunu dhaani kriyalellanuaashathoa vaakyamuchae tholagiMchumu - vachchi tholagiMchumu2. aakasa aasanamunu veedi - loakamunu jooda vachchithiviiMpuga vaasamu chaeyutakusoMpuga loana - pravaeshiMchumu pravaeshiMchumu 3. gudaaramuna vasiMchithivi thoada nilichithivi maeghamuvalekoRathalaeka janula nadipithivivaakya prakaaramu koari rammu - naedu koari rammu4. ishraayaeleeyulathoa naegithivi ejraathoadanae yuMtivisolamoanu guduloa vasiyiMchithivikaalamella maathoa nuMdumu maathoa nuMdumu5. giripaina choopina maadhirini maruvaka soMpuga chaesithiviakkaragaa manamu loabadinchakkagaa manalanu paaliMchunu yaesu6. bhoomyaakaashamulu pattani vyoamapeeTudu bhuviki vachchenneethithoa raajyamu naelutakujyoathithoada loana vachchunaesu naedu vachchu naesu7. hallelooya paata chaatiMpan aashathoa ninnaahvaaniMpanphalamu lanaekamu larpiMchanellariloana pravaeshiMchumu pravaeshiMchumu