prabhu yaesunakae jayamu siluvashakthichae jayamu jai jai jai jaiప్రభు యేసునకే జయము సిలువశక్తిచే జయము జై జై జై జై
Reference: నేను లోకమును జయించి యున్నాను యోహాను John 16:33పల్లవి: ప్రభు యేసునకే జయము సిలువశక్తిచే జయము - జై జై జై జై1. యేసుని రక్తము జయమునిచ్చున్సైతాను సేనలపై జయము2. సిలువే మనకు జయమిచ్చున్పాత స్వభావముపై జయము3. పునరుత్థానుడు జయమిచ్చున్పాపమరణములపై జయము4. ఇహలోకముపై జయమిచ్చున్తన జీవముతో జయమిచ్చున్5. ఆత్మద్వారా జయమొసగున్శరీర యిచ్ఛలపై జయము6. తనప్రేమ మన కొసగు జయందుఃఖ సంకటములపై జయము7. రాజుల రాజు జయమిచ్చున్సర్వ శత్రులపై జయమిచ్చున్
Reference: naenu loakamunu jayiMchi yunnaanu yoahaanu John 16:33Chorus: prabhu yaesunakae jayamu siluvashakthichae jayamu - jai jai jai jai1. yaesuni rakthamu jayamunichchunsaithaanu saenalapai jayamu2. siluvae manaku jayamichchunpaatha svabhaavamupai jayamu3. punaruthThaanudu jayamichchunpaapamaraNamulapai jayamu4. ihaloakamupai jayamichchunthana jeevamuthoa jayamichchun5. aathmadhvaaraa jayamosagunshareera yichChalapai jayamu6. thanapraema mana kosagu jayMdhuHkha sMkatamulapai jayamu7. raajula raaju jayamichchunsarva shathrulapai jayamichchun