• waytochurch.com logo
Song # 3708

prabhu yaesunakae jayamu siluvashakthichae jayamu jai jai jai jaiప్రభు యేసునకే జయము సిలువశక్తిచే జయము జై జై జై జై



Reference: నేను లోకమును జయించి యున్నాను యోహాను John 16:33

పల్లవి: ప్రభు యేసునకే జయము
సిలువశక్తిచే జయము - జై జై జై జై

1. యేసుని రక్తము జయమునిచ్చున్
సైతాను సేనలపై జయము

2. సిలువే మనకు జయమిచ్చున్
పాత స్వభావముపై జయము

3. పునరుత్థానుడు జయమిచ్చున్
పాపమరణములపై జయము

4. ఇహలోకముపై జయమిచ్చున్
తన జీవముతో జయమిచ్చున్

5. ఆత్మద్వారా జయమొసగున్
శరీర యిచ్ఛలపై జయము

6. తనప్రేమ మన కొసగు జయం
దుఃఖ సంకటములపై జయము

7. రాజుల రాజు జయమిచ్చున్
సర్వ శత్రులపై జయమిచ్చున్



Reference: naenu loakamunu jayiMchi yunnaanu yoahaanu John 16:33

Chorus: prabhu yaesunakae jayamu
siluvashakthichae jayamu - jai jai jai jai

1. yaesuni rakthamu jayamunichchun
saithaanu saenalapai jayamu

2. siluvae manaku jayamichchun
paatha svabhaavamupai jayamu

3. punaruthThaanudu jayamichchun
paapamaraNamulapai jayamu

4. ihaloakamupai jayamichchun
thana jeevamuthoa jayamichchun

5. aathmadhvaaraa jayamosagun
shareera yichChalapai jayamu

6. thanapraema mana kosagu jayM
dhuHkha sMkatamulapai jayamu

7. raajula raaju jayamichchun
sarva shathrulapai jayamichchun



                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com