maelkonumaa maelkonumaa naa praanamaaమేల్కొనుమా మేల్కొనుమా నా ప్రాణమా
Reference: నేనైతే నీతిగలవాడనై నీ ముఖదర్శనము చేసెదను. నేను మేల్కొనునప్పుడు నీ స్వరూపదర్శనముతో నా ఆశను తీర్చుకొందును. కీర్తన Psalm 17:15పల్లవి: మేల్కొనుమా, మేల్కొనుమా నా ప్రాణమా యోచించుమా, మాటవినుమా పొందెదవు సర్వమున్1. యేసు పాదముల యొద్దకురా యేసు కర్పించు నీజీవితమునీ విపుడే (2) యెరుగు దీనిన్ - జ్ఞానము పొందెదవు2. జీవాహారము భుజించుమిపుదే జీవితమందు శక్తిని పొందునీ విపుడే (2) యెరుగు దీనిన్ - జయమును పొందెదవు3. సర్వమున్ ప్రభువుతో నారంభించి - సర్వమున్ ముగించు మాయనతోనీ విపుడే (2) యెరుగు దీనిన్ - ప్రభువే గొప్పవాడని4. ఎవ్వరు ప్రభుసేవ చేసేదరో - ఎవ్వరాయనతో నడిచెదరోనీ విపుడే (2) యెరుగు దీనిన్ - పొందెదరు జీతమున్5. తుఫాను మధ్య నీవుండినను - ధైర్యముగ నీవు నడువవలెన్నీ విపుడే (2) యెరుగు దీనిన్ - విశ్రాంతి పొందెదవు6. నిద్రించి పొందకపోయి రేమియున్ - కలిగినదాని పోగొట్టుకొనిరినీ విపుడే (2) యెరుగు దీనిన్ - లేచి పొందు ఘనత7. అంతము వరకు స్థిరముగ నుండిన - పొందెదవు ప్రభువిచ్చు ఘనతనీ విపుడే (2) పొందెదవు - జీవకిరీటమును
Reference: naenaithae neethigalavaadanai nee mukhadharshanamu chaesedhanu. naenu maelkonunappudu nee svaroopadharshanamuthoa naa aashanu theerchukoMdhunu. keerthana Psalm 17:15Chorus: maelkonumaa, maelkonumaa naa praaNamaa yoachiMchumaa, maatavinumaa poMdhedhavu sarvamun1. yaesu paadhamula yodhdhakuraa yaesu karpiMchu neejeevithamunee vipudae (2) yerugu dheenin - jnYaanamu poMdhedhavu2. jeevaahaaramu bhujiMchumipudhae jeevithamMdhu shakthini poMdhunee vipudae (2) yerugu dheenin - jayamunu poMdhedhavu3. sarvamun prabhuvuthoa naarMbhiMchi - sarvamun mugiMchu maayanathoanee vipudae (2) yerugu dheenin - prabhuvae goppavaadani4. evvaru prabhusaeva chaesaedharoa - evvaraayanathoa nadichedharoanee vipudae (2) yerugu dheenin - poMdhedharu jeethamun5. thuphaanu maDhya neevuMdinanu - Dhairyamuga neevu naduvavalennee vipudae (2) yerugu dheenin - vishraaMthi poMdhedhavu6. nidhriMchi poMdhakapoayi raemiyun - kaliginadhaani poagottukonirinee vipudae (2) yerugu dheenin - laechi poMdhu ghanath7. aMthamu varaku sThiramuga nuMdina - poMdhedhavu prabhuvichchu ghanathnee vipudae (2) poMdhedhavu - jeevakireetamunu