unnatha sthalamulapai nekkimchi choopimchu prabhuఉన్నత స్థలములపై నెక్కించి చూపించు ప్రభు
Reference: భూమియొక్క ఉన్నతస్థలములమీద వాని నెక్కించెను. ద్వితియోపదేశకాండము Deuteronomy 32:13పల్లవి: ఉన్నత స్థలములపై నెక్కించి చూపించు ప్రభు ఎన్నతగిన మహారక్షణ శిఖరము సుందర మొందు సదా (2)1. మరణము మ్రింగబడె - ఘన విజయము ప్రాప్తమాయెమరణపు ముల్లును విరచి జయంబునుయేసు అనుగ్రహించెన్ (2)2. ఎవరు మనస్సు ప్రభుపై - నిశ్చలముగ నిల్పెదరోదైవ శాంతి నొంది క్రీస్తుతో నిలిచిసంతస మొందెదరు (2)3. ఆశ్చర్యకరుడాయనే - ఆలోచన కర్తయునునిశ్చయముగా బహు బుద్ధివివేకములిచ్చి నడుపు సదా (2)4. చంచల హృదయులును - ముష్కరులగు పాపులునువంచనలేక వాక్యమునకుతలవంచి విధేయులౌదురు (2)5. కుడికి తిరిగినను - మరి యెడమకు తిరిగిననునడువుడి త్రోవయిదే యను శబ్దముచెవులకు వినబడును (2)6. పక్షిరాజు తనదు - పిల్లల కాచెడు రీతిరక్షణ కర్త యెహోవా నిన్నుకాచి రక్షించు సదా (2)7. సుందరమగు రాజున్ - నీ కనులతో చూచెదవుఅందమైన యా పరలోక రాజ్యముప్రబలుట చూచెదవు (2)
Reference: bhoomiyokka unnathasThalamulameedha vaani nekkiMchenu. dhvithiyoapadhaeshakaaMdamu Deuteronomy 32:13Chorus: unnatha sThalamulapai nekkiMchi choopiMchu prabhu ennathagina mahaarakShNa shikharamu suMdhara moMdhu sadhaa (2)1. maraNamu mriMgabade - ghana vijayamu praapthamaayemaraNapu mullunu virachi jayMbunuyaesu anugrahiMchen (2)2. evaru manassu prabhupai - nishchalamuga nilpedharoadhaiva shaaMthi noMdhi kreesthuthoa nilichisMthasa moMdhedharu (2)3. aashcharyakarudaayanae - aaloachana karthayununishchayamugaa bahu budhDhivivaekamulichchi nadupu sadhaa (2)4. chMchala hrudhayulunu - muShkarulagu paapulunuvMchanalaeka vaakyamunakuthalavMchi viDhaeyulaudhuru (2)5. kudiki thiriginanu - mari yedamaku thiriginanunaduvudi throavayidhae yanu shabdhamuchevulaku vinabadunu (2)6. pakShiraaju thanadhu - pillala kaachedu reethirakShNa kartha yehoavaa ninnukaachi rakShiMchu sadhaa (2)7. suMdharamagu raajun - nee kanulathoa choochedhavuaMdhamaina yaa paraloaka raajyamuprabaluta choochedhavu (2)