• waytochurch.com logo
Song # 3711

prabhukae sthoathramu mruthini gelchenuప్రభుకే స్తోత్రము మృతిని గెల్చెను

Reference: అయినను మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగును గాక. 1 కొరింథీయులకు Corinthians 15:57

పల్లవి: ప్రభుకే స్తోత్రము మృతిని గెల్చెను
ప్రభు యేసు యెల్ల వేళ విజయ మిచ్చును
ఘన విజయమిచ్చును

1. ఓ సమాధి విజయమేది మరణమా ముల్లెక్కడ
మ్రింగె జయము మరణమున్ ఫలించె సత్యవాక్యము
జై ప్రభు జై ప్రభు విజయులం విజయులం || ప్రభు

2. దైవజన్మ మొందువారె లోకమున్ జయింతురు
లోకమున్ జయించు విజయమే మన విశ్వాసము
జై ప్రభు జై ప్రభు విజయులం విజయులం || ప్రభు

3. శ్రమయు బాధ హింసలైన కరువు వస్త్రహీనతల్
క్రీస్తు ప్రేమనుండి మనల నేదియు నెడబాపదు
జై ప్రభు జై ప్రభు విజయులం విజయులం || ప్రభు

4. అన్నిటిలో పొందెదము ఆయనతో విజయము
అధిక విజయ మొందెదం ప్రేమించు క్రీస్తు ద్వారనే
జై ప్రభు జై ప్రభు విజయులం విజయులం || ప్రభు

5. జయము పొందువారెల్లరు తన రాజ్యవారసుల్
దేవుడే వారికి తండ్రి వారయన పుత్రులు
జై ప్రభు జై ప్రభు విజయులం విజయులం || ప్రభు

Reference: ayinanu mana prabhuvaina yaesukreesthu moolamugaa manaku jayamu anugrahiMchuchunna dhaevuniki sthoathramu kalugunu gaaka. 1 koriMTheeyulaku Corinthians 15:57

Chorus: prabhukae sthoathramu mruthini gelchenu
prabhu yaesu yella vaeLa vijaya michchunu
ghana vijayamichchunu

1. oa samaaDhi vijayamaedhi maraNamaa mullekkad
mriMge jayamu maraNamun phaliMche sathyavaakyamu
jai prabhu jai prabhu vijayulM vijayulM || prabhu

2. dhaivajanma moMdhuvaare loakamun jayiMthuru
loakamun jayiMchu vijayamae mana vishvaasamu
jai prabhu jai prabhu vijayulM vijayulM || prabhu

3. shramayu baaDha hiMsalaina karuvu vasthraheenathal
kreesthu praemanuMdi manala naedhiyu nedabaapadhu
jai prabhu jai prabhu vijayulM vijayulM || prabhu

4. annitiloa poMdhedhamu aayanathoa vijayamu
aDhika vijaya moMdhedhM praemiMchu kreesthu dhvaaranae
jai prabhu jai prabhu vijayulM vijayulM || prabhu

5. jayamu poMdhuvaarellaru thana raajyavaarasul
dhaevudae vaariki thMdri vaarayana puthrulu
jai prabhu jai prabhu vijayulM vijayulM || prabhu

Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com