velludhaam gelichedhm rakshkuni naamamunanuవెళ్ళుదాం గెలిచెదం రక్షకుని నామమునను
Reference: మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము రోమా Romans 8:371. జయరాజు జెండా ఎత్తి చూపుచు - యుద్ధముచేయ వెళ్ళెదముజయమాలతోడ జయ మొందను - ఆనందముతో పాడెదముపల్లవి: వెళ్ళుదాం గెలిచెదం రక్షకుని నామమునను విజయుడుగా యేలును భువిలో జ్యోతిర్మయముగ2. శత్రుసైన్యము గర్జించి వచ్చినన్ - రాజుజెండా చూపెదముగుమిగూడివచ్చి పోరాడినన్ - మేముజయ మొందెదము3. ఏ దేశ జాతి బాషవారును - సువార్త వినుటచేయేసునాథుని పాలన రోజులు - సమీపమైనందున4. ఆ మంచి కాలము వచ్చినంతనే - పరిపాలన చేయునుభక్తిహీనులెల్ల శూన్యులగుదురు - స్థిరపర్చు తన నీతి
Reference: manamu veetannitiloa athyaDhika vijayamu poMdhuchunnaamu roamaa Romans 8:371. jayaraaju jeMdaa eththi choopuchu - yudhDhamuchaeya veLLedhamujayamaalathoada jaya moMdhanu - aanMdhamuthoa paadedhamuChorus: veLLudhaaM gelichedhM rakShkuni naamamunanu vijayudugaa yaelunu bhuviloa jyoathirmayamug2. shathrusainyamu garjiMchi vachchinan - raajujeMdaa choopedhamugumigoodivachchi poaraadinan - maemujaya moMdhedhamu3. ae dhaesha jaathi baaShvaarunu - suvaartha vinutachaeyaesunaaThuni paalana roajulu - sameepamainMdhun4. aa mMchi kaalamu vachchinMthanae - paripaalana chaeyunubhakthiheenulella shoonyulagudhuru - sThiraparchu thana neethi