• waytochurch.com logo
Song # 3714

oa yaesu bhakthulaaraa mee raaju dhvajamuఓ యేసు భక్తులారా మీ రాజు ధ్వజము



Reference: ప్రభువైన యేసు క్రీస్తు మూలముగా మనకు జయము 1 కొరింథీ Corinthians 15:47

1. ఓ యేసు భక్తులారా - మీ రాజు ధ్వజము
గ్రహించి సాహసించి పోరాడి గెల్వుడీ
విశ్వాసులారా, రండి - మీ రక్షణార్థమై
ప్రయాసపడ్డ యేసు - విజయమిచ్చును

2. మీ యందసూయబట్టి - మీ ఆత్మ నాశనము
నెల్లప్పుడు గోరునట్టి యనేకులుందురు
మీ రెల్ల రేసు పేరు - వచించి యాయనే
సర్వాధికారి యంచు - సేవింపవలెను

3. ప్రచండమైన దండు - పోరాడ లేచినన్
విరోధి శక్తికొద్ది మరీ తెగించుడీ
స్వకీయ శక్తిగాక - శ్రీ యేసు నామమున్
స్మరించి వానియందు - విశ్వాస ముంచుడి



Reference: prabhuvaina yaesu kreesthu moolamugaa manaku jayamu 1 koriMThee Corinthians 15:47

1. oa yaesu bhakthulaaraa - mee raaju Dhvajamu
grahiMchi saahasiMchi poaraadi gelvudee
vishvaasulaaraa, rMdi - mee rakShNaarThamai
prayaasapadda yaesu - vijayamichchunu

2. mee yMdhasooyabatti - mee aathma naashanamu
nellappudu goarunatti yanaekuluMdhuru
mee rella raesu paeru - vachiMchi yaayanae
sarvaaDhikaari yMchu - saeviMpavalenu

3. prachMdamaina dhMdu - poaraada laechinan
viroaDhi shakthikodhdhi maree thegiMchudee
svakeeya shakthigaaka - shree yaesu naamamun
smariMchi vaaniyMdhu - vishvaasa muMchudi



                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com