shoadhanaku meeru choateeyakudi dhairyamu vahimchi poaraatamunuశోధనకు మీరు చోటీయకుడి ధైర్యము వహించి పోరాటమును
Reference: అపవాదిని ఎదిరించుడి యాకోబు James 4:71. శోధనకు మీరు చోటీయకుడిధైర్యము వహించి పోరాటమునుసాధించెడు వారు జయించెదరుసాతానుకు లొంగబాపంబగునుపల్లవి: యేసు శక్తిని గోరి యెల్ల కాలము వేడు యేసుడాశతో మిమ్ము డాసి నడుపును2. దుర్బుద్ధి కుభాష మానుండు సదాపాపాత్ముల పొందు తప్పించుకొనిశ్రీ దేవుని పేరున్ దూషింపకయుశ్లాఘించు మీరు వర్థిల్లుడిలన్3. జయించెడువారు సౌందర్య ప్రభున్వారు మకుటంబు ధరించెదరుప్రభుండగు యేసు నిక్కంబు నమ్ముడాయనే నిత్యంబు సాయమునిచ్చున్
Reference: apavaadhini edhiriMchudi yaakoabu James 4:71. shoaDhanaku meeru choateeyakudiDhairyamu vahiMchi poaraatamunusaaDhiMchedu vaaru jayiMchedharusaathaanuku loMgabaapMbagunuChorus: yaesu shakthini goari yella kaalamu vaedu yaesudaashathoa mimmu daasi nadupunu2. dhurbudhDhi kubhaaSh maanuMdu sadhaapaapaathmula poMdhu thappiMchukonishree dhaevuni paerun dhooShiMpakayushlaaghiMchu meeru varThilludilan3. jayiMcheduvaaru sauMdharya prabhunvaaru makutMbu DhariMchedharuprabhuMdagu yaesu nikkMbu nammudaayanae nithyMbu saayamunichchun