• waytochurch.com logo
Song # 3716

yaesu shakthini goari yella kaalamu vaedu yaesudaashathoa mimmu daasi nadupunuయేసు శక్తిని గోరి యెల్ల కాలము వేడు యేసుడాశతో మిమ్ము డాసి నడుపును



Reference: అపవాదిని ఎదిరించుడి యాకోబు James 4:7

1. శోధనకు మీరు చోటీయకుడి
ధైర్యము వహించి పోరాటమును
సాధించెడు వారు జయించెదరు
సాతానుకు లొంగబాపంబగును

పల్లవి: యేసు శక్తిని గోరి యెల్ల కాలము వేడు
యేసుడాశతో మిమ్ము డాసి నడుపును

2. దుర్బుద్ధి కుభాష మానుండు సదా
పాపాత్ముల పొందు తప్పించుకొని
శ్రీ దేవుని పేరున్ దూషింపకయు
శ్లాఘించు మీరు వర్థిల్లుడిలన్

3. జయించెడువారు సౌందర్య ప్రభున్
వారు మకుటంబు ధరించెదరు
ప్రభుండగు యేసు నిక్కంబు నమ్ము
డాయనే నిత్యంబు సాయమునిచ్చున్



Reference: apavaadhini edhiriMchudi yaakoabu James 4:7

1. shoaDhanaku meeru choateeyakudi
Dhairyamu vahiMchi poaraatamunu
saaDhiMchedu vaaru jayiMchedharu
saathaanuku loMgabaapMbagunu

Chorus: yaesu shakthini goari yella kaalamu vaedu
yaesudaashathoa mimmu daasi nadupunu

2. dhurbudhDhi kubhaaSh maanuMdu sadhaa
paapaathmula poMdhu thappiMchukoni
shree dhaevuni paerun dhooShiMpakayu
shlaaghiMchu meeru varThilludilan

3. jayiMcheduvaaru sauMdharya prabhun
vaaru makutMbu DhariMchedharu
prabhuMdagu yaesu nikkMbu nammu
daayanae nithyMbu saayamunichchun



                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com