• waytochurch.com logo
Song # 3718

svaasthyamugaa nichchithivi jayimchedu vaanikanniస్వాస్థ్యముగా నిచ్చితివి జయించెడు వానికన్ని



Reference: మృతులలోనుండి యేసుక్రీస్తు తిరిగి లేచుటవలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు, నిర్మలమైనదియు, వాడబారనిదియునైన స్వాస్యము మనకు కలుగునట్లు, ఆయన తన విశేష కనికరముచొప్పున మనలను మరల జన్మింపజేసెను. 1 పేతురు Peter 1:4

పల్లవి: స్వాస్థ్యముగా నిచ్చితివి జయించెడు వానికన్ని

1. నీవే మాకు దేవుడవై యున్నావు
మేము నీదు పుత్రులమైతిమి
నీ స్వంత రక్తము నిచ్చి
కొన్నావు నీ సొత్తుగా

2. నిన్నంగీకరించిన వారలందరిని
నీ నామమందు నమ్మిన వారిన్
నీ పిల్లలుగాను జేసి
అధికారమిచ్చితివి

3. నీతో కూడా మహిమను పొందుటకు
నీ శ్రమలలో పాలు పొందుటచే
నీ తోటి వారసులముగా
పరిగణింపబడితిమి

4. అక్షయమైన నిర్మలమైనదియు
వాడబారని స్వాస్థ్యము కొరకై
మరల జన్మింపగా జేసి
స్థిరముగా నుంచితివి

5. నీ శాసనములు హృదయానందములు
అవి అన్నియు మాకు నిత్య స్వాస్థ్యముగా
భావించి నిలిచి యున్నాము
హల్లెలూయ గీతములతో



Reference: mruthulaloanuMdi yaesukreesthu thirigi laechutavalana jeevamuthoa koodina nireekShNa manaku kalugunatlu, anagaa akShyamainadhiyu, nirmalamainadhiyu, vaadabaaranidhiyunaina svaasyamu manaku kalugunatlu, aayana thana vishaeSh kanikaramuchoppuna manalanu marala janmiMpajaesenu. 1 paethuru Peter 1:4

Chorus: svaasThyamugaa nichchithivi jayiMchedu vaanikanni

1. neevae maaku dhaevudavai yunnaavu
maemu needhu puthrulamaithimi
nee svMtha rakthamu nichchi
konnaavu nee soththugaa

2. ninnMgeekariMchina vaaralMdharini
nee naamamMdhu nammina vaarin
nee pillalugaanu jaesi
aDhikaaramichchithivi

3. neethoa koodaa mahimanu poMdhutaku
nee shramalaloa paalu poMdhutachae
nee thoati vaarasulamugaa
parigaNiMpabadithimi

4. akShyamaina nirmalamainadhiyu
vaadabaarani svaasThyamu korakai
marala janmiMpagaa jaesi
sThiramugaa nuMchithivi

5. nee shaasanamulu hrudhayaanMdhamulu
avi anniyu maaku nithya svaasThyamugaa
bhaaviMchi nilichi yunnaamu
hallelooya geethamulathoa



                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com