jayamu pomdhumani yaesu cheppenuజయము పొందుమని యేసు చెప్పెను
Reference: జయించువాడు వీటిని స్వతంత్రించుకొనును ప్రకటన Revelation 21:7పల్లవి: జయము పొందుమని యేసు చెప్పెను జయించువారే స్వాస్థ్యమొందెదరు1. జయవంతులే దైవ పరదైసులోనున్నజీవ వృక్షఫలమును భుజియింతురురెండవ మరణమును దాటెదరు2. మరుగైన మన్నానిచ్చి మరి తెల్లరాతి నిచ్చుఆ రాతిమీద క్రొత్త పేరుండునుఎరిగెదరు దాని పొందువారలే3. ఎవరు అంతము వరకు స్థిరముగ నిలిచెదరోఏలెదరు జనులను అధికారులైఇనుప దండముతో పరిపాలించెదరు4. ధవళ వస్త్రములను ధరింప జేయువారికిజీవ గ్రంధమున పేరు తుడువబడదుదేవ దూతల యెదుట ఘనత కలుగును5. ఆలయ స్తంభముగా వారిని దేవుడునిలిపి స్థిరపరచి దీవించునునూతన యెరూషలేమని వ్రాయువారిపై6. వారిని దేవుడు సింహాసనముపైనకూర్చుండబెట్టి జీవమకుట మిచ్చునువారసులై నిత్యముగా జీవింతురు
Reference: jayiMchuvaadu veetini svathMthriMchukonunu prakatana Revelation 21:7Chorus: jayamu poMdhumani yaesu cheppenu jayiMchuvaarae svaasThyamoMdhedharu1. jayavMthulae dhaiva paradhaisuloanunnjeeva vrukShphalamunu bhujiyiMthurureMdava maraNamunu dhaatedharu2. marugaina mannaanichchi mari thellaraathi nichchuaa raathimeedha kroththa paeruMdunuerigedharu dhaani poMdhuvaaralae3. evaru aMthamu varaku sThiramuga nilichedharoaaeledharu janulanu aDhikaarulaiinupa dhMdamuthoa paripaaliMchedharu4. DhavaLa vasthramulanu DhariMpa jaeyuvaarikijeeva grMDhamuna paeru thuduvabadadhudhaeva dhoothala yedhuta ghanatha kalugunu5. aalaya sthMbhamugaa vaarini dhaevudunilipi sThiraparachi dheeviMchununoothana yerooShlaemani vraayuvaaripai6. vaarini dhaevudu siMhaasanamupainkoorchuMdabetti jeevamakuta michchunuvaarasulai nithyamugaa jeeviMthuru