kreesthaesu siluvapai dhrushtinumchi aayana krupaymdhae niluchumdumuక్రీస్తేసు సిలువపై దృష్టినుంచి ఆయన కృపయందే నిలుచుండుము
Reference: సిలువ వేయబడిన వాడైనట్టుగా ... ప్రదర్శింపబడెను గదా గలతీ Galatians 3:1పల్లవి: క్రీస్తేసు సిలువపై దృష్టినుంచి - ఆయన కృపయందే నిలుచుండుము పరలోక మహిమ కిరీటముకై - క్రీస్తేసు అడుగులలో నడువుము క్రీస్తేసు సిలువపై దృష్టినుంచు1. సమాదాన దేశం పరలోకము - ఎన్నో దీవెనలు కలవందునఇహలోక శాంతి క్షణమాత్రమే - గొప్ప శిక్ష యందు దాగియుండె2. క్రీస్తు నుండి నిన్ను దూరపరచ - లోకాశలు నిన్ను ఆకర్షించుసిలువను చూడక పోయినచో - చిక్కుకొనెదవు ఈ లోకములో3. ప్రభుయేసు సహవాసమున నిలిచి - సాతానుకు స్థలమియ్యకుముఏవి క్రీస్తునుండి విడదీయునో - యేసు రక్తమందు కడుగుకొనుము4. పరలోక దీవెనలు రుచిచూడను - ఆశతో వెళ్ళను సిద్ధపడులోకమునకు నీవు వేరైనచో - ఆత్మీయముగ నీవు యెదిగెదవు
Reference: siluva vaeyabadina vaadainattugaa ... pradharshiMpabadenu gadhaa galathee Galatians 3:1Chorus: kreesthaesu siluvapai dhruShtinuMchi - aayana krupayMdhae niluchuMdumu paraloaka mahima kireetamukai - kreesthaesu adugulaloa naduvumu kreesthaesu siluvapai dhruShtinuMchu1. samaadhaana dhaeshM paraloakamu - ennoa dheevenalu kalavMdhunihaloaka shaaMthi kShNamaathramae - goppa shikSh yMdhu dhaagiyuMde2. kreesthu nuMdi ninnu dhooraparacha - loakaashalu ninnu aakarShiMchusiluvanu choodaka poayinachoa - chikkukonedhavu ee loakamuloa3. prabhuyaesu sahavaasamuna nilichi - saathaanuku sThalamiyyakumuaevi kreesthunuMdi vidadheeyunoa - yaesu rakthamMdhu kadugukonumu4. paraloaka dheevenalu ruchichoodanu - aashathoa veLLanu sidhDhapaduloakamunaku neevu vaerainachoa - aathmeeyamuga neevu yedhigedhavu