kreesthae ee jeevithamuloa emthaina mmchikaapariక్రీస్తే ఈ జీవితములో ఎంతైన మంచికాపరి
Reference: నేను గొఱ్ఱలకు మంచి కాపరిని. యోహాను John 10:11పల్లవి: క్రీస్తే ఈ జీవితములో ఎంతైన మంచికాపరి దుఃఖ సుఖంబులలో ఆయనే సహాయకుడు మనకు1. కష్టబాధలలో మన ప్రభువునమీపముగా నుండెనెంతోగాలితుఫానులను గద్దించుచుమనతో నుండు యాత్రలో2. ఇహలోక సాగరము దాటునప్పుడుఅలలెంతో మనలను కదిలింపగామునుగు నప్పుడు మొరపెట్టినమనల రక్షంచు తానే3. జీవిత నావపై దాడి చేసేసాతాను క్రియలకు భయపడకధైర్యము కొరకై ప్రార్థించినప్రభువే మనల నడుపున్4. జీవితములో నిరాశచేకృంగిపోయి మనమున్నప్పుడువిజయము నిచ్చి బలపరచిజీవకిరీట మిచ్చును5. యేసు ప్రభువే మన దుర్గముఆయన యందే నిలిచినచోనిశ్చయముగ జయింతుముఓడిపోవును శత్రువు
Reference: naenu goRRalaku mMchi kaaparini. yoahaanu John 10:11Chorus: kreesthae ee jeevithamuloa eMthaina mMchikaapari dhuHkha sukhMbulaloa aayanae sahaayakudu manaku1. kaShtabaaDhalaloa mana prabhuvunameepamugaa nuMdeneMthoagaalithuphaanulanu gadhdhiMchuchumanathoa nuMdu yaathraloa2. ihaloaka saagaramu dhaatunappudualaleMthoa manalanu kadhiliMpagaamunugu nappudu morapettinmanala rakShMchu thaanae3. jeevitha naavapai dhaadi chaesaesaathaanu kriyalaku bhayapadakDhairyamu korakai praarThiMchinprabhuvae manala nadupun4. jeevithamuloa niraashachaekruMgipoayi manamunnappuduvijayamu nichchi balaparachijeevakireeta michchunu5. yaesu prabhuvae mana dhurgamuaayana yMdhae nilichinachoanishchayamuga jayiMthumuoadipoavunu shathruvu