• waytochurch.com logo
Song # 3721

kreesthae ee jeevithamuloa emthaina mmchikaapariక్రీస్తే ఈ జీవితములో ఎంతైన మంచికాపరి



Reference: నేను గొఱ్ఱలకు మంచి కాపరిని. యోహాను John 10:11

పల్లవి: క్రీస్తే ఈ జీవితములో ఎంతైన మంచికాపరి
దుఃఖ సుఖంబులలో ఆయనే సహాయకుడు మనకు

1. కష్టబాధలలో మన ప్రభువు
నమీపముగా నుండెనెంతో
గాలితుఫానులను గద్దించుచు
మనతో నుండు యాత్రలో

2. ఇహలోక సాగరము దాటునప్పుడు
అలలెంతో మనలను కదిలింపగా
మునుగు నప్పుడు మొరపెట్టిన
మనల రక్షంచు తానే

3. జీవిత నావపై దాడి చేసే
సాతాను క్రియలకు భయపడక
ధైర్యము కొరకై ప్రార్థించిన
ప్రభువే మనల నడుపున్

4. జీవితములో నిరాశచే
కృంగిపోయి మనమున్నప్పుడు
విజయము నిచ్చి బలపరచి
జీవకిరీట మిచ్చును

5. యేసు ప్రభువే మన దుర్గము
ఆయన యందే నిలిచినచో
నిశ్చయముగ జయింతుము
ఓడిపోవును శత్రువు



Reference: naenu goRRalaku mMchi kaaparini. yoahaanu John 10:11

Chorus: kreesthae ee jeevithamuloa eMthaina mMchikaapari
dhuHkha sukhMbulaloa aayanae sahaayakudu manaku

1. kaShtabaaDhalaloa mana prabhuvu
nameepamugaa nuMdeneMthoa
gaalithuphaanulanu gadhdhiMchuchu
manathoa nuMdu yaathraloa

2. ihaloaka saagaramu dhaatunappudu
alaleMthoa manalanu kadhiliMpagaa
munugu nappudu morapettin
manala rakShMchu thaanae

3. jeevitha naavapai dhaadi chaesae
saathaanu kriyalaku bhayapadak
Dhairyamu korakai praarThiMchin
prabhuvae manala nadupun

4. jeevithamuloa niraashachae
kruMgipoayi manamunnappudu
vijayamu nichchi balaparachi
jeevakireeta michchunu

5. yaesu prabhuvae mana dhurgamu
aayana yMdhae nilichinachoa
nishchayamuga jayiMthumu
oadipoavunu shathruvu



                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com