mana jeevitha mmthayu anukshnamu yudhdhamaeమన జీవిత మంతయు అనుక్షణము యుద్ధమే
Reference: అయితే మన ప్రభువైన యేసుక్రీస్తు సిలువయందు తప్ప మరి దేనియందును అతిశయించుట నాకు దూరమవును గాక గలతీ Galatians 6:14పల్లవి: మన జీవిత మంతయు - అనుక్షణము యుద్ధమే ఇదియే సిలువ మార్గము - మహిమ రాజ్యమొందను1. ఈ యాత్రలో ముందుకు - సాగిన తోడ్పడియేసుడే నడుపును మనలను - తన మార్గమునందున2. ఆ సిలువ మార్గము - ఎంతో యిరుకైనదిక్రీస్తునే గురిగా నుంచిన - విజయము నిశ్చయము3. ఇహమందు శ్రమలు - రానున్న మహిమలోఎన్నదగినవి కావుగా - క్రీస్తే దుఃఖము బాపును4. ఈ జగతులో కష్టముల్ - బాధలు కలిగినధైర్యము విడువక యుందుము - జయించె ప్రభువు ఇహమును
Reference: ayithae mana prabhuvaina yaesukreesthu siluvayMdhu thappa mari dhaeniyMdhunu athishayiMchuta naaku dhooramavunu gaaka galathee Galatians 6:14Chorus: mana jeevitha mMthayu - anukShNamu yudhDhamae idhiyae siluva maargamu - mahima raajyamoMdhanu1. ee yaathraloa muMdhuku - saagina thoadpadiyaesudae nadupunu manalanu - thana maargamunMdhun2. aa siluva maargamu - eMthoa yirukainadhikreesthunae gurigaa nuMchina - vijayamu nishchayamu3. ihamMdhu shramalu - raanunna mahimaloaennadhaginavi kaavugaa - kreesthae dhuHkhamu baapunu4. ee jagathuloa kaShtamul - baaDhalu kaliginDhairyamu viduvaka yuMdhumu - jayiMche prabhuvu ihamunu