yaesuloa harshimchedhamu mahimaloa harshimthumu nirathmయేసులో హర్షించెదము మహిమలో హర్షింతుము నిరతం
Reference: యెహోవాయందు ఆనందించుటవలన మీరు బలమొందెదరు నెహెమ్యా Nehemiah 8:10పల్లవి: యేసులో హర్షించెదము మహిమలో హర్షింతుము నిరతం మహిమ మహిమ మహిమలో హర్షించెదము1. పరిశుద్ధులు హర్షింప - యేసు త్వరగా రమ్మని పలుకమారువారికి మకుటం - మనస్సారగ దేవుడిచ్చున్మహిమ ఘనము మహిమలో నానందింప2. శుద్ధ జీవులైన - దేవసుతులు ప్రకాశింపన్సర్వ సృష్టియొక్క - మహా కర్మము లన్నియు తీరరాజుకు మహిమ కలుగు దినములు రాగా3. దాసులెల్లరుకూడి - దేవుడిచ్చు మకుటము పొందివేయి సంవత్సరముల్ - రాజ్యమేలుచుండునపుడునెమలి, కోకిల, గొఱ్ఱె, పులితో వసించున్4. చెదల పుడమి నశింప - నవభూమ్యాకాశముల్ కలుగశాప పాపముల్ సకల - కడురోగము లెల్లను తీరసుఖము, జయముతో నెల్లరు నానందింప5. బంగారు వీధులను - బహురంగుగా నొప్పుచుండున్మెరయు వజ్రకాంతుల్ - కూడ నీవు చూచి హర్షింపక్లేశ, కన్నీరులేని నగరులోన6. స్ఫటిక జీవనదియు - ఇరుప్రక్కల జీవ వృక్షమునుఆకలిదప్పులు లేక - నట జీవ ఫలముల భుజించితినుచు, త్రాగుచు యేసులో నానందింప7. పరిశుద్ధాత్మయు సుతుడు - చేసిన రక్షణ కార్యమునుతండ్రి దూతల గణముల్ - నట చూచి ప్రహర్షింపన్క్రొత్త కార్యముకొరకు ఆనందింప
Reference: yehoavaayMdhu aanMdhiMchutavalana meeru balamoMdhedharu nehemyaa Nehemiah 8:10Chorus: yaesuloa harShiMchedhamu mahimaloa harShiMthumu nirathM mahima mahima mahimaloa harShiMchedhamu1. parishudhDhulu harShiMpa - yaesu thvaragaa rammani palukmaaruvaariki makutM - manassaaraga dhaevudichchunmahima ghanamu mahimaloa naanMdhiMp2. shudhDha jeevulaina - dhaevasuthulu prakaashiMpansarva sruShtiyokka - mahaa karmamu lanniyu theerraajuku mahima kalugu dhinamulu raagaa3. dhaasulellarukoodi - dhaevudichchu makutamu poMdhivaeyi sMvathsaramul - raajyamaeluchuMdunapudunemali, koakila, goRRe, pulithoa vasiMchun4. chedhala pudami nashiMpa - navabhoomyaakaashamul kalugshaapa paapamul sakala - kaduroagamu lellanu theersukhamu, jayamuthoa nellaru naanMdhiMp5. bMgaaru veeDhulanu - bahurMgugaa noppuchuMdunmerayu vajrakaaMthul - kooda neevu choochi harShiMpklaesha, kanneerulaeni nagaruloan6. sphatika jeevanadhiyu - iruprakkala jeeva vrukShmunuaakalidhappulu laeka - nata jeeva phalamula bhujiMchithinuchu, thraaguchu yaesuloa naanMdhiMp7. parishudhDhaathmayu suthudu - chaesina rakShNa kaaryamunuthMdri dhoothala gaNamul - nata choochi praharShiMpankroththa kaaryamukoraku aanMdhiMp