ella vaelalmdhu kashtakaalammdhu vallabhumdaa yaesu sthuthimthunఎల్ల వేళలందు కష్టకాలమందు వల్లభుండా యేసు స్తుతింతున్
Reference: నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతించెదను. నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. కీర్తన Psalm 34:1పల్లవి: ఎల్ల వేళలందు కష్టకాలమందు వల్లభుండా యేసు స్తుతింతున్ ఎల్లను నీవే నా కెల్లెడల వల్లపడదే వివరింప1. విమోచకుడా విమోచన మీవేరక్షకుడవు నా రక్షణ నీవే2. సృష్టికర్తవు సహాయము నీవేఇష్టుడ వీవు త్రిత్వము నీవే3. జ్ఞానము నీవే నా పానము నీవేదానము నీవే నా గానము నీవే4. జ్యోతియు నీవే నా నీతియు నీవేఆదియు నీవే నా అంతము నీవే5. నిత్యుడ నీవే నా సత్యుండ నీవేస్తోత్రము నీవే నా నేత్రము నీవే6. జీవము నీవే నా దేవుడ వీవేపావన మీవే నా కావలి నీవే7. కాంతియు నీవే నా శాంతియు నీవేసంతస మీవే నా కంతయు నీవే