dhaatumu yordhaanun yaathrikudaa naalugu ghadiyalakae athithivi neevichatదాటుము యొర్దానున్ యాత్రికుడా నాలుగు ఘడియలకే అతిథివి నీవిచట
Reference: వ్యర్థము వ్యర్థము సమస్తము వ్యర్థమే. ప్రసంగి Ecclesiastes 1:2పల్లవి: దాటుము యొర్దానున్ యాత్రికుడా నాలుగు ఘడియలకే అతిథివి నీవిచట1. ఇహలోకములో సుఖమే లేదు గడ్డిని బోలినదేజీవిత మంతయును2. నీడలు క్షణములో మారినరీతిన్ జీవితముండు గదాఆవిరి సమమే గదా3. వ్యర్థము వ్యర్థము మాయలోకములోని సర్వమునుచెత్తను బోలినదే4. కన్నులెత్తి చూడుము క్రీస్తున్ ఆయనే సర్వములోమహోన్నతుండు5. సిలువను మోసి సాగుము ప్రియుడా చేరుదువు నీవుకానాను దేశమున6. వాక్యము మార్గము జూపును నీకు క్రీస్తునే గురిగానుంచుకొనుము సదా