noothana aakaashamunu bhoomi naenu choochithiనూతన ఆకాశమును భూమి నేను చూచితి
Reference: ఆయన వారి కన్నుల ప్రతి బాష్పబిందువును తుడిచివేయును. మరణము ఇక ఉండదు. దుఃఖమైనను ఏడ్పైనను వేదనయైనను ఇక ఉండదు. ప్రకటన Revelation 21:1-27పల్లవి: నూతన ఆకాశమును భూమి నేను చూచితి అందుండె శాంతి ఆనందజ్యోతి మహిమ తేజముల్ ముందున్న భూమి యాకాశము లదృశ్యమాయెను సముద్ర మికను లేదు అందున్న వెల్లను1. పరలోక రాజ్యపట్టణమెంతో యద్భుతముగొఱ్ఱెపిల్ల కాంతితోడ ద్దని కాంతి యెంతయోసురక్షితంబు చేయబడెను ప్రాకారంబుతోగొఱ్ఱెపిల్లకు యుగములందు స్తుతియారాధన2. పరిశుద్ధ యెరూషలెము పరలోకమునుండిదేవుని యొద్దనుండి దిగుట నేను చూచితిభర్తకొరకు అలంకరింపబడియున్నపెండ్లికుమార్తెవలెనె సిద్ధమై యుండెను3. సింహాసనము నుండి యొక స్వరము వింటినిదేవుని నివాసము మనుజులలో నున్నదిఆయన వారితోడనే ఎల్లప్పుడుండునుఆయన వారి దేవుడు వారాయన ప్రజలు4. దేవుడు వారి కండ్లనీళ్ళు తుడిచివేయునుదుఃఖంబు మరణములు యింకెన్నడుండవుఏడ్పు బాధ శాపము లిక నెన్నడుండవురాత్రి లేదిక గొఱ్ఱెపిల్ల దీపంబాయెగా5. సింహాసనాసీనుండు తానే మరల చెప్పెనుఇదిగో సమస్తమును నూతనమాయెనుపాతసంగతులెల్లను గతించి పోయెనుగతించినవి రావు మరల జ్ఞాపకమునకు6. పట్టణమునకు ఎత్తైన ప్రాకారమున్నదిచుట్టు పండ్రెండు గుమ్మములు దానికున్నవికట్టబడెను ముత్యములతో పునాదులుచుట్టబడెను సూర్యకాంత సువర్ణములతో7. పట్టణపు పునాదులు ప్రశస్తమైనవిసూర్యకాంతము నీలము యమున పచ్చయువైఢూర్యకెంపు స్వర్ణరత్న గోమేధికముపుష్య పద్మరాగ స్వర్ణసునీయ సుగంధము8. జయించువారు ధన్యులు యేలుదురెన్నడుధరించి తెల్ల వస్త్రములు సంతసింతురుప్రభువు వారి - దేవుడై యుండు నిరంతమువారసులై సర్వము స్వతంత్రించు కొందురు9. ప్రభుని భక్తులారా మీరు సిద్ధపడుడిఅద్భుత రాజ్యమందు నుండ యాశపడుడిగొఱ్ఱెపిల్ల గ్రంథమున పేరున్న వారలుఘనంబుగ పరంబున ప్రవేశించెదరు
Reference: aayana vaari kannula prathi baaShpabiMdhuvunu thudichivaeyunu. maraNamu ika uMdadhu. dhuHkhamainanu aedpainanu vaedhanayainanu ika uMdadhu. prakatana Revelation 21:1-27Chorus: noothana aakaashamunu bhoomi naenu choochithi aMdhuMde shaaMthi aanMdhajyoathi mahima thaejamul muMdhunna bhoomi yaakaashamu ladhrushyamaayenu samudhra mikanu laedhu aMdhunna vellanu1. paraloaka raajyapattaNameMthoa yadhbhuthamugoRRepilla kaaMthithoada dhdhani kaaMthi yeMthayoasurakShithMbu chaeyabadenu praakaarMbuthoagoRRepillaku yugamulMdhu sthuthiyaaraaDhan2. parishudhDha yerooShlemu paraloakamunuMdidhaevuni yodhdhanuMdi dhiguta naenu choochithibharthakoraku alMkariMpabadiyunnpeMdlikumaarthevalene sidhDhamai yuMdenu3. siMhaasanamu nuMdi yoka svaramu viMtinidhaevuni nivaasamu manujulaloa nunnadhiaayana vaarithoadanae ellappuduMdunuaayana vaari dhaevudu vaaraayana prajalu4. dhaevudu vaari kMdlaneeLLu thudichivaeyunudhuHkhMbu maraNamulu yiMkennaduMdavuaedpu baaDha shaapamu lika nennaduMdavuraathri laedhika goRRepilla dheepMbaayegaa5. siMhaasanaaseenuMdu thaanae marala cheppenuidhigoa samasthamunu noothanamaayenupaathasMgathulellanu gathiMchi poayenugathiMchinavi raavu marala jnYaapakamunaku6. pattaNamunaku eththaina praakaaramunnadhichuttu pMdreMdu gummamulu dhaanikunnavikattabadenu muthyamulathoa punaadhuluchuttabadenu sooryakaaMtha suvarNamulathoa7. pattaNapu punaadhulu prashasthamainavisooryakaaMthamu neelamu yamuna pachchayuvaiDooryakeMpu svarNarathna goamaeDhikamupuShya padhmaraaga svarNasuneeya sugMDhamu8. jayiMchuvaaru Dhanyulu yaeludhurennaduDhariMchi thella vasthramulu sMthasiMthuruprabhuvu vaari - dhaevudai yuMdu nirMthamuvaarasulai sarvamu svathMthriMchu koMdhuru9. prabhuni bhakthulaaraa meeru sidhDhapadudiadhbhutha raajyamMdhu nuMda yaashapadudigoRRepilla grMThamuna paerunna vaaralughanMbuga parMbuna pravaeshiMchedharu