mana prabhuyaesu vachchedu vaela mana smthoash hrudhayaalu chaala velaseమన ప్రభుయేసు వచ్చెడు వేళ మన సంతోష హృదయాలు చాల వెలసె
Reference: యేసు తప్ప మరి యెవరును వారికి కనబడలేదు మత్తయి Matthew 17:8పల్లవి: మన ప్రభుయేసు వచ్చెడు వేళ మన సంతోష హృదయాలు చాల వెలసె1. భూదిగంత నివాసులారాపదిలముగ ప్రభు యేసుని చూచిముదముగ రక్షణ మరి పొందుడి2. వారాయన తట్టు చూడగనేవారలకు వెలుగు కలిగెనువారి ముఖంబులు లజ్జింపకుండెన్3. మన విశ్వాసమునకు కర్తయుకొనసాగించెడి యేసుని చూచివినయమున పరుగిడు పందెమున4. శిష్యులు కన్నులెత్తి చూడగనుయేసే కనిపించెను వింతగనుమోషే ఏలియాలు మరుగైరి5. ప్రభుయేసే మన పరిమళ ప్రియుడుమురిసెదము మన ప్రభువునందుమెరిసే మహిమలు మన భాగ్యమదే6. మంచి కాపరి మన ప్రభుయేసుమనకై తనదు ప్రాణము నిచ్చెనువినుడి మన రక్షకుని పిలుపు7. ఆనందముతో ఆర్భాటముతోఅందమగు శ్రీ యేసుని జూచిహల్లెలూయా యని పాడెదము
Reference: yaesu thappa mari yevarunu vaariki kanabadalaedhu maththayi Matthew 17:8Chorus: mana prabhuyaesu vachchedu vaeL mana sMthoaSh hrudhayaalu chaala velase1. bhoodhigMtha nivaasulaaraapadhilamuga prabhu yaesuni choochimudhamuga rakShNa mari poMdhudi2. vaaraayana thattu choodaganaevaaralaku velugu kaligenuvaari mukhMbulu lajjiMpakuMden3. mana vishvaasamunaku karthayukonasaagiMchedi yaesuni choochivinayamuna parugidu pMdhemun4. shiShyulu kannuleththi choodaganuyaesae kanipiMchenu viMthaganumoaShae aeliyaalu marugairi5. prabhuyaesae mana parimaLa priyudumurisedhamu mana prabhuvunMdhumerisae mahimalu mana bhaagyamadhae6. mMchi kaapari mana prabhuyaesumanakai thanadhu praaNamu nichchenuvinudi mana rakShkuni pilupu7. aanMdhamuthoa aarbhaatamuthoaaMdhamagu shree yaesuni joochihallelooyaa yani paadedhamu