• waytochurch.com logo
Song # 3736

prabhu yaesukreesthuni dharshanamae naedu prajalmdhari kathyavasaramuప్రభు యేసుక్రీస్తుని దర్శనమే నేడు ప్రజలందరి కత్యవసరము



Reference: అత్యున్నతమైన సింహాసనమందు ప్రభువు ఆసీనుడై యుండగా నేను చూచితిని యెషయా Isaiah 6:1

పల్లవి: ప్రభు యేసుక్రీస్తుని దర్శనమే నేడు
ప్రజలందరి కత్యవసరము ఆ ఆ

అను పల్లవి: దర్శనము లేక ప్రజలు నశింతురు
దీనినక్కరతో గమనించెదము

1. యెషయాచూచె సైన్యముల యెహోవాను
ఉజ్జియా మరణించినపుడు ఆ ఆ
యెహోవా పరిశుద్ధుడని ముమ్మారు
దూతల గొప్ప ద్వని వినెనపుడు

2. యెహెజ్కేలుకు అధిపతివలె కనబడె
నా భాగ్యమెవరికి లేదా ఆ ఆ
నాళు ముఖములతో నాలుగు జీవులు
కన్నులతో నిండియున్న చక్రములు

3. శాశ్వత రాజ్యములు కల్గిన రాజును
అగ్నివంటి సింహాసనమున్ ఆ ఆ
కోట్లకొలది జనులు తీర్పునకై
కాచియుండుట చూచెను దానియేలు

4. కొండపై యేసు రూపాంతర మొందిన
సందర్భము మరువగలమా ఆ ఆ
భయ మొందిరచ్చట ముగ్గురు శిష్యుల్
ప్రియసుతుని గూర్చి తండ్రి జెప్పగనె

5. పత్మాసు ద్వీపమున యోహానుజూచిన
ప్రభువే సంఘమునకు శిరస్సు ఆ ఆ
మహా ప్రధాన యాజకుడాయనే
మహిమ ప్రభావ రూపుడు యేసే

6. సిణాసనము మధ్యలో నున్నవాడే
సింహమగు దైవ గొఱ్ఱెపిల్ల ఆ ఆ
ఆరాధింపబడు దేవుడు నాయనే
అందరి యారాధన లాయనకే

7. తెల్లని యశ్వముపై నున్న వీరుడు
నమ్మకమగు సత్యరూపి ఆ ఆ
దేవుని వాక్యము న్యాయాధీపతియగు
జీవుల దేవునికే హల్లెలూయ



Reference: athyunnathamaina siMhaasanamMdhu prabhuvu aaseenudai yuMdagaa naenu choochithini yeShyaa Isaiah 6:1

Chorus: prabhu yaesukreesthuni dharshanamae naedu
prajalMdhari kathyavasaramu aa aa

Chorus-2: dharshanamu laeka prajalu nashiMthuru
dheeninakkarathoa gamaniMchedhamu

1. yeShyaachooche sainyamula yehoavaanu
ujjiyaa maraNiMchinapudu aa aa
yehoavaa parishudhDhudani mummaaru
dhoothala goppa dhvani vinenapudu

2. yehejkaeluku aDhipathivale kanabade
naa bhaagyamevariki laedhaa aa aa
naaLu mukhamulathoa naalugu jeevulu
kannulathoa niMdiyunna chakramulu

3. shaashvatha raajyamulu kalgina raajunu
agnivMti siMhaasanamun aa aa
koatlakoladhi janulu theerpunakai
kaachiyuMduta choochenu dhaaniyaelu

4. koMdapai yaesu roopaaMthara moMdhin
sMdharbhamu maruvagalamaa aa aa
bhaya moMdhirachchata mugguru shiShyul
priyasuthuni goorchi thMdri jeppagane

5. pathmaasu dhveepamuna yoahaanujoochin
prabhuvae sMghamunaku shirassu aa aa
mahaa praDhaana yaajakudaayanae
mahima prabhaava roopudu yaesae

6. siNaasanamu maDhyaloa nunnavaadae
siMhamagu dhaiva goRRepilla aa aa
aaraaDhiMpabadu dhaevudu naayanae
aMdhari yaaraaDhana laayanakae

7. thellani yashvamupai nunna veerudu
nammakamagu sathyaroopi aa aa
dhaevuni vaakyamu nyaayaaDheepathiyagu
jeevula dhaevunikae hallelooy



                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com