yoardhaannadhi dharini bhramimpaku manasaa yoachanachae chimthapadaku naa demdhamaaయోర్దాన్నది దరిని భ్రమింపకు మనసా యోచనచే చింతపడకు నా డెందమా
Reference: నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడును ఎడబాయను అని ఆయనయే చెప్పెను హెబ్రీ Hebrews 13:5పల్లవి: యోర్దాన్నది దరిని భ్రమింపకు మనసా యోచనచే చింతపడకు నా డెందమా1. ప్రవాహ మెక్కిన శక్తిని వీడకుదివ్య ప్రభునివాక్కు మారదెన్నడు2. వాక్యానుసారము పాదము పెట్టుముఏక దేవుడేసు మాటతప్పడు3. ఉన్నతరాజగు యేసు నీ దళకర్తఅన్ని శ్రమల నుండి కాచు నిక్కము4. కానాను చెంతను ప్రియుని రాజ్యముకాంచెద దేశంబు నిత్యానందము5. ప్రేమ పాల్ తేనెయు పారెడి దేశముపాటచే దాని వర్ణింప వీల్పడదు6. ప్రార్థన శక్తిచే విజయుల రాజ్యముప్రకాశ వస్త్రముల ధరింతు మచ్చట
Reference: ninnu aemaathramunu viduvanu, ninnu ennadunu edabaayanu ani aayanayae cheppenu hebree Hebrews 13:5Chorus: yoardhaannadhi dharini bhramiMpaku manasaa yoachanachae chiMthapadaku naa deMdhamaa1. pravaaha mekkina shakthini veedakudhivya prabhunivaakku maaradhennadu2. vaakyaanusaaramu paadhamu pettumuaeka dhaevudaesu maatathappadu3. unnatharaajagu yaesu nee dhaLakarthanni shramala nuMdi kaachu nikkamu4. kaanaanu cheMthanu priyuni raajyamukaaMchedha dhaeshMbu nithyaanMdhamu5. praema paal thaeneyu paaredi dhaeshamupaatachae dhaani varNiMpa veelpadadhu6. praarThana shakthichae vijayula raajyamuprakaasha vasthramula DhariMthu machchat