krupaasimhaasanumdaa alphaa oamaegaa neevaegaa krupaa dhaapunajaeri nuthimchedhకృపాసింహాసనుండా అల్ఫా ఓమేగా నీవేగా కృపా దాపునజేరి నుతించెద
Reference: ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నాను ప్రకటన Revelation 21:5Reference: జయించువానిని నా దేవుని ఆలయములో ఒక స్తంభముగా చేసెదను ప్రకటన Revelation 3:12Reference: సముద్రప్రయాణము చేయువారలారా, సముద్రములోని సమస్తమా, ద్వీపములారా, ద్వీప నివాసులారా, యెహోవాకు క్రొత్త గీతము పాడుడి భూదిగంతములనుండి ఆయనను స్తుతించుడి. యెషయా Isaiah 42:10పల్లవి: కృపాసింహాసనుండా - అల్ఫా ఓమేగా నీవేగా కృపా - దాపునజేరి నుతించెద1. ఇదిగో సమస్తమునునూతనముగ చేయుచున్నాను - ఇదిగో మోదంబు గలుగజేసెద2. దైవవాక్యము గైకొనిజీవించి జయించువాని - దైవదేవాలయ స్తంభముగా జేతున్3. దావీదు తాళము గలిగినా దేవుని పేరు వ్రాసెద - దావీదుజీవింపజేతున్ నెపుడచట4. సత్యస్వరూపినినా క్రొత్త పేరు వాని పై వ్రాతున్ - సత్యసత్యమునందు నడిపింతున్5. పరలోకమును దిగివచ్చుపరిశుద్ధ పట్టాణము పేరు - పరమురియుచు వానిపై వ్రాతున్6. ఉత్తముడు యెహోవాక్రొత్తగీతము పోఅడుడి - ఉత్తముడుపుత్రుడేసుని మన కొసగెన్7. తండ్రికి ప్రియుడేసుఅండగ నుండెను తండ్రి - తండ్రికిమెండుగ నాత్మతో నిండెన్8. సిలువపై ప్రాణమిడెనువిలువ సమాధి నుంచబడె - సిలువపైగెలిచి లేచె సజీవుండై9. ఘనుడైన ప్రియుడేసుదీనుల యాదరించును - ఘనువినయముతో మనలను పిలిచెన్10. ఉల్లంబులు రంజిల్లెఎల్లప్పుడు ప్రభు మనతో నుండ - ఉల్లహల్లెలూయ పాడెదము
Reference: idhigoa samasthamunu noothanamainavigaa chaeyuchunnaanu prakatana Revelation 21:5Reference: jayiMchuvaanini naa dhaevuni aalayamuloa oka sthMbhamugaa chaesedhanu prakatana Revelation 3:12Reference: samudhraprayaaNamu chaeyuvaaralaaraa, samudhramuloani samasthamaa, dhveepamulaaraa, dhveepa nivaasulaaraa, yehoavaaku kroththa geethamu paadudi bhoodhigMthamulanuMdi aayananu sthuthiMchudi. yeShyaa Isaiah 42:10Chorus: krupaasiMhaasanuMdaa - alphaa oamaegaa neevaegaa krupaa - dhaapunajaeri nuthiMchedh1. idhigoa samasthamununoothanamuga chaeyuchunnaanu - idhigoa moadhMbu galugajaesedh2. dhaivavaakyamu gaikonijeeviMchi jayiMchuvaani - dhaivdhaevaalaya sthMbhamugaa jaethun3. dhaaveedhu thaaLamu galiginaa dhaevuni paeru vraasedha - dhaaveedhujeeviMpajaethun nepudachat4. sathyasvaroopininaa kroththa paeru vaani pai vraathun - sathysathyamunMdhu nadipiMthun5. paraloakamunu dhigivachchuparishudhDha pattaaNamu paeru - parmuriyuchu vaanipai vraathun6. uththamudu yehoavaakroththageethamu poaadudi - uththamuduputhrudaesuni mana kosagen7. thMdriki priyudaesuaMdaga nuMdenu thMdri - thMdrikimeMduga naathmathoa niMden8. siluvapai praaNamidenuviluva samaaDhi nuMchabade - siluvapaigelichi laeche sajeevuMdai9. ghanudaina priyudaesudheenula yaadhariMchunu - ghanuvinayamuthoa manalanu pilichen10. ullMbulu rMjilleellappudu prabhu manathoa nuMda - ullhallelooya paadedhamu